టాలీవుడ్ లో కొంత కాలంగా రక రకాల ఇబ్బందులు చుట్టుముడుతూ..నానా బీభత్సం సృష్టింది.  డ్రగ్స్ కలకం ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలిసిందే.  ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి వ్యవహారం..సెలబ్రెటీల ఫోటో లీక్స్ ఇలా రోజుకో వ్యవహారం బయటకు వస్తూ సంచలనం సృష్టింది. తాజాగా  ఈ మద్య అమెరికా పోలీసులు బయటపెట్టిన సెక్స్ రాకెట్ టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  డబ్బు సంపాదించడానికి హీరోయిన్లకు ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకొని విటులను ఆకర్షించి వారి వద్ద డబ్బు గుంజుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
Image result for america tollywood sex racket
ఇప్పుడు వాళ్లతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై అక్కడి పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు.  సెక్స్ రాకెట్ పై దర్యాప్తులో భాగంగా అమెరికా పోలీసులు ముగ్గురు టాప్ హీరోయిన్లను తాజాగా విచారించినట్టు తెలిసింది. దాదాపు ఆరు గంటలపాటు వీళ్లను ప్రత్యేకంగా విచారించి పోలీసులు ప్రశ్నలు అడిగారు.  అయితే సెక్స్ రాకేట్ లో ఆ దంపతులకు వీరు ఎలా పరిచయం అయ్యారు..వీరితో పాటు ఇంకెవరు ఉన్నారు అన్న ఆరా తీస్తున్నారట.
Image result for america tollywood sex racket
పోలీసులు విచారించిన ముగ్గురిలో ఓ హీరోయిన్ టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో చాలా పాపులర్. సౌత్ లో టాప్ హీరోలందరి పక్కన ఆమె నటించింది. రెండో హీరోయిన్ ఇండస్ట్రీలోని ఓ పెద్ద యాక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉందనే న్యూస్ ఎప్పటి నుంచో ఉంది. మూడో హీరోయిన్ శాండల్ వుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది.

మరోవైపు ఈ హీరోయిన్లు మాత్రం తాము యూఎస్ లో ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రాంకు అటెండయ్యామే తప్ప ఎటువంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడలేదని తమ కెరీర్ కి మచ్చే వచ్చే పనులు తాము చేయబోమని చెబుతున్నారు.  మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదో మచ్చ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: