బాలీవుడ్ లో మలైకా అరోరా ఖాన్ గురించి తెలియని వారు ఉండరు.  కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ సతీమణి గా అప్పట్లో ఓ రేంజ్ లో తన పేరు మారు మోగింది.  తెలుగు లో పవన్ కళ్యాన్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్..కెకా అనే పాటపై డ్యాన్స్ చేసిన ఈ అమ్మడు అర్భాజ్ ఖాన్ తో పదిహేను సంవత్సరాలు కాపురం చేసి ఒక బాబుకి తల్లి అయిన తర్వాత విడాకులు తీసుకుంది.  ప్రస్తుతం సోలోగా ఉంటున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాల ఫోటోలు...బికినీ ఫోటోలు సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది.
Image result for malaika arora khan
ఈ నెల 21న యోగా డే సందర్భంగా యోగా ఆరోగ్యానికి బాట వేసుకోవడమే అనే నమ్మకం బాగానే పెరుగుతోంది. సెలబ్రిటీల నుంచి కూడా దీనికి బాగా రెస్పాన్స్ వస్తోంది. తమ ఒంపుసొంపులతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేందుకు యోగాను బాగానే ఆశ్రయిస్తున్నారు.  యోగాను బేస్ చేసుకుని క్రేజ్ పెంచేసుకుంటున్నారు కూడా. బాలీవుడ్ భామ శిల్పాశెట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 
Image result for malaika arora khan
తాజాగా ఇదే లీస్ట్ లో చేరింది అందాల భామ మలైకా అరోరా ఖాన్ చేరింది. తాను యోగాలో ఓ స్పెషల్ ఆసనం వేసిన విధానాన్ని నెట్ లో షేర్ చేసింది.   జూన్ 21న ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా ఈ యోగా ఫీట్స్ చూపించినట్లు చెబుతోంది మలైకా. టైట్ ఫిట్ డ్రెస్సులతో యోగ చేస్తున్న విధానం.. మెలి తెరిగిన శరీరం బాగానే ఆకట్టుకుంటున్నాయి.
Image result for malaika arora khan hot
ఇందులో మరో రహస్యం కూడా దాగుంది.. ఆమె ధరించిన దుస్తులు ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు సంబంధిచినవి. వాటికి ప్రచారం కోసం వేసిన ట్వీట్ లో యోగాను కూడా మిక్స్ చేసింది మలైకా. దేశీయ యోగాకు ఇంటర్నేషనల్ బ్రాండ్ ను మిక్స్ చేసి తన సోయగాలను ఎరగా వేసిందన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: