Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Oct 19, 2018 | Last Updated 6:47 pm IST

Menu &Sections

Search

2 నిమిషాల ఫైట్ కు 5 కోట్లు.. సంచలనంగా చరణ్ ఇంటర్వల్ ఫైట్..!

2 నిమిషాల ఫైట్ కు 5 కోట్లు.. సంచలనంగా చరణ్ ఇంటర్వల్ ఫైట్..!
2 నిమిషాల ఫైట్ కు 5 కోట్లు.. సంచలనంగా చరణ్ ఇంటర్వల్ ఫైట్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. రంగస్థలం తో రికార్డుల చెడుగు ఆడిన చరణ్ బోయపాటి సినిమాను అంతకు మించేలా తీస్తున్నారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ భామ కియరా అద్వాని నటిస్తుందని తెలిసిందే.

ram-charan-boyapati-sensation-fight-sequence-tolly

బోయపాటి శ్రీను సినిమా అంటేనే ఊరా మాస్ సినిమా అని ఫిక్స్ అవుతారు. స్టార్ రేంజ్ పెంచే బోయపాటి ఈసారి చరణ్ తో అదే రేంజ్ మాస్ మూవీ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో 2 నిమిషాల ఫైట్ కోసం 5 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇంటర్వల్ ముందు వచ్చే ఈ ఫైట్ సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నారు.

ram-charan-boyapati-sensation-fight-sequence-tolly

ధ్రువ నుండి కెరియర్ లో కరెక్ట్ స్టెప్ వేస్తున్న రాం చరణ్ రంగస్థలంతో తన నట విశ్వరూపం చూపించాడు. మళ్లీ ఈ సినిమాలో కూడా చరణ్ తనలోని మాస్ యాంగిల్ తో సర్ ప్రైజ్ చేస్తాడట. జయ జానకి నాయకా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న బోయపాటి శ్రెను ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 

ram-charan-boyapati-sensation-fight-sequence-tolly

సినిమాలో ప్రత్యేకంగా నిలిచేలా యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. 5 కోట్లతో 2 నిమిషాల ఫైట్ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ తో పాటుగా చరణ్ ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.


ram-charan-boyapati-sensation-fight-sequence-tolly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.