Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 1:49 am IST

Menu &Sections

Search

‘గీతాంజలి’ సీక్వెల్ రాబోతుంది..!

‘గీతాంజలి’ సీక్వెల్ రాబోతుంది..!
‘గీతాంజలి’ సీక్వెల్ రాబోతుంది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో జర్నీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అంజలి తర్వాత  ‘సీతమ్మ వాకిట్లో సినిమల్లె చెట్టు ’సినిమాలో వెంకటేష్ సరసన నటించింది.  ఈ సినిమాలో అంజలి అచ్చతెలుగు అమ్మాయిగా అమాయకంగా నటించి మెప్పించింది. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా పేరు తీసుకు రాకపోయినా..అంజలికి మాత్రం క్రేజ్ ఏమీ తగ్గలేదు.  ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ బాగా బిజీ అయ్యింది. 
geethanjali-actress-anjali-kona-venkat-raj-kiran-t
ఆ మద్య తెలుగులో డుదలైన గీతాంజలి చక్కటి విజయం సాధించింది. రాజ్ కిర‌ణ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం హరర్ కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రానికి తాజాగా స్వీకెల్ రాబోతుంది. తొలి భాగాన్ని నిర్మించిన కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమాస్ ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నాయి.  అయితే ఈ మద్య మంచి హిట్ సాధించిన సినిమాలు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో అంజలి నటించిన ‘గీతాంజలి’సినిమా సీక్వెల్ రాబోతుంది. 

కోన వెంకట్ కథ అందించనుండగా, అంజలి హీరోయిన్‌గా నటించనుంది. సీక్వెల్‌లో దర్శకుడు మాత్రం మారనున్నారు. రాజ్ కిరణ్ స్థానంలో భారతీయ మూలాలున్న అమెరికా పౌరుడు వేదుల సుబ్రహ్మణం గీతాంజలి-2ను డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం ప్రభుదేవా చేతుల మీదుగా తొలి పోస్టర్‌ను విడుదల చేశారు.  అయితే సీక్వెల్ గా వచ్చిన సినిమాలు కొన్ని మాత్రమే హిట్ అవుతున్నాయి..మరి గీతంజలి 2 ఏ రేంజ్ లో మెప్పించగలదో వేచి చూడాలి. geethanjali-actress-anjali-kona-venkat-raj-kiran-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!