Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 10:48 am IST

Menu &Sections

Search

వైల్డ్ కార్డ్ లేడీ మామూలుది కాదు..నిజాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

వైల్డ్ కార్డ్ లేడీ మామూలుది కాదు..నిజాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
వైల్డ్ కార్డ్ లేడీ మామూలుది కాదు..నిజాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ సీజన్ 2 ఎంత గ్రాండ్ గా మొదలయినా మొదటి సీజన్ తో పోలిస్తే అంతగా ఆకట్టుకోలేకపోతుంది అనేది ప్రతీ  ప్రేక్షకుడిలోని భావన. అయితే ఎలాగోలా మొదటి వారాన్ని పూర్తి చేసుకున్న ఈ షో నుండి మొదటి ఎలిమినేషన్ ప్రక్రియలో సంజన అనే పోటీదారు నిష్క్రమణకు గురయింది. అయితే అనూహ్యంగా మొదటి వారంలోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నందినీ రాయ్ అనే అమ్మాయిని బిగ్ బాస్ హౌస్  లోకి పంపించాలని బిగ్ బాస్ టీమ్ తీసుకున్న నిర్ణయం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గత వారమే ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా ముఖం మీద గాయాలు అవడంతో లేట్ ఎంట్రీ ఇస్తున్నానని ఆమె చెప్పడం గమనార్హం.

nandini-rai-wild-card-entry-big-boss-2-telugu

కాగా ఈమెను మొదటిసారి చూసిన వారందరూ ఈమె కామన్ మ్యాన్ అని భ్రమపడి ఉంటారు. అయితే ఈమె గురించి తెలిస్తే మాత్రం అవునా! అని నోరెళ్లబెట్టక మానరు. నందినీ రాయ్ అలియాస్ నీలం రాయ్ గౌహ్రాని మన తెలుగమ్మాయే. ఇటు మోడల్ గా అటు హీరోయిన్ గా రానిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినప్పుడే  పలు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. తన మోడలింగ్ కాలంలో 2008 లో మిస్ హైదరాబాద్ టైటిల్ ను, 2010 లో మిస్ అంధ్రప్రదేశ్ టైటిల్ ను సాధించింది. మోడల్ గా తన కెరీర్ ను కొనసాగిస్తూనే  రానురాను అన్ని దక్షిణాది చిత్రాలలో మాత్రమే గాక బాలీవుడ్ లో సైతం నటించి మెప్పించింది.   

nandini-rai-wild-card-entry-big-boss-2-telugu

ఇక ఈమె మోడలింగ్ చేసిన ఉత్పతుల గురించి తెలిస్తే షాక్ అవుతారేమో! జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్లతో కలిపి దాదాపు 80 బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించింది. బ్యూటీ విత్ బ్రెయిన్ అనే వాక్యానికి ఈమె కూడా ఒక ఉదాహరణ. చిన్నప్పుడు విద్యాభ్యాసం అంతా హైదరాబాదులోనే సాగినా ఉన్నత చదువులు మాత్రం లండన్ లో అభ్యసించింది. ఎంబీఏ లోని ఫైనాన్స్ విభాగం నుండి పట్టాను అందుకుంది. ఐదు భాషల చిత్రాలు, 80 బ్రాండ్ల ప్రకటనలు ఇవ్వలేని పేరు బిగ్ బాస్ షో ఈమెకు ఇస్తుందని ఊహించడంలో ఏ మాత్రం సందేహం లేదు. 


nandini-rai-wild-card-entry-big-boss-2-telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 ఎన్టీఆర్ నా గురించి అలా మాట్లాడతాడని ఊహించలేదు ...!
నాగబాబు కు ఏమైంది ... ఈ సారి జగన్ ...!
ఇలాగే జరిగితే 2019 లో టీడీపీ పరిస్థితి ఏంటి ..?
ఇవేం  ఫోటోలు హన్సిక  ... సిగ్గు , బిడియం లేకుండా అన్ని వదిలేసి ..!
జనవరి 26 వ తేదీ ని ఎంచుకోవడానికి చారిత్రిక కారణాలు తెలుసా ..!
మొత్తానికి నాగబాబు మెగా పరువు తీస్తున్నాడు గా ...!
2019 ఎన్నికలు : టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసల హోరు ... మరో పది మంది ..?
#RRR : రిలీజ్ కాకుండానే ఇండియా లోనే  మొదటి రికార్డు ...!
జనవరి 26 : ప్రపంచ మేధావి కి ఘనమైన నివాళి ....!
షాక్ : పూనమ్ కౌర్ కు 15 కోట్లు ఆఫర్ ... పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ...!
బాలయ్య తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ... ఆ తప్పు మళ్ళీ చేయకూడదని ..!
నాకు విరాట్ కు మధ్య ఏం జరగలేదు ... హీరోయిన్ స్పష్టం ..!
వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!

NOT TO BE MISSED