ప్రపంచ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ కి ఎంత గొప్ప క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే.  భారత్ లో బిగ్ బాస్ బాలీవుడ్ లో మొదలైంది.  బాలీవుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు పదకొండు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ప్రతిసారి ఎన్నో వివాదాలు ఇక్కడ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టంట్ల  ప్రవర్తన ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి.
Image result for bollywood big boss
త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 12 ప్రారంభం కాబోతోంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల వివరాలు కూడా ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాజాగా బిబ్ బాస్ 12 సీజన్ లో ఫోర్న్ స్టార్  శాంతి డైనమైట్ పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈ అమ్మడు భారతీయ  మూలాలు ఉన్న బ్రిటన్ పోర్న్ స్టార్.  గతంలో హాలీవుడ్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా బిగ్ బాస్ ద్వారానే పరిచయం అయిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ కి పరిమితం అయ్యింది. 

మొదట్లో సన్నీలియోన్ పై ఎన్నో విమర్శలు వచ్చినా ప్రస్తుతం ఈ అమ్మడు అంటే మంచి క్రేజ్ ఏర్పడింది.  తాజాగా బిగ్ బాస్ 12 సీజన్ లోకి శాంతి డైనమైట్ అసలు పేరు సోఫియా వాసిలియడు. టాప్ 50 సెక్సీయస్ట్ ఉమెన్ ఆఫ్ ఏషియా జాబితాలో కూడా ఆమె స్థానం సంపాదించుకుంది. బిగ్ బాస్ లో ఆమె ప్రవేశిస్తే సన్నీలియోన్ తర్వాత షోలో పాల్గొన్న రెండో పోర్న్ స్టార్ గా నిలవనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: