Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 2:02 am IST

Menu &Sections

Search

అమెరికా సెక్స్ రాకెట్ పై శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు!

అమెరికా సెక్స్ రాకెట్ పై శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు!
అమెరికా సెక్స్ రాకెట్ పై శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమెరికాలో వెలుగుచూసి, టాలీవుడ్ లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ కేసులో కీలక నింధితులు  మోదుగుమూడి కిషన్, చంద్రకళ ఇంట్లో సోదాలు నిర్వహించామని, ఆపై మొత్తం దందా గురించిన సమాచారం బయటకు వచ్చిందని అధికారులు అంటున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్లు ఈ విషయంపై ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు.  గతంలో తమను కూడా ఈ సెక్స్ రాకేట్ లో లాగాలని ప్రయత్నించారని..వారిని పక్కన బెట్టానని ఈ మద్య యాంకర్ అనసూయ అన్నారు.
maa-association-shivaji-raja-tollywood-sex-raket-k
తాజాగా టాలీవుడ్ జరుగుతు కాస్టింగ్ కౌచ్,  అమెరికా సెక్స్ రాకెట్ పై స్పందించిన మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ..అమెరికాకు వెళ్లే ప్రతి హీరోయిన్ ఎక్కడికి వెళుతుందో, ఏమి చేస్తుందో తెలుసుకునే పరిస్థితి ఉండదని అలా వారిపై నిఘా పెట్టే డ్యూటీ మేం చేయలేం కదా అన్నారు. టాలీవుడ్ ను కుదిపేస్తున్న అమెరికా సెక్స్ రాకెట్ పై స్పందించిన ఆయన, ఏవైనా అసోసియేషన్ లు తాము జరిపే కార్యక్రమాలకు ఆహ్వానించినప్పుడు, వాటి చరిత్ర గురించి నటీమణులు తెలుసుకునే ప్రయత్నం చేయాలని, తగు జాగ్రత్తలు తీసుకునే అక్కడికి వెళ్లాలని ఆయన సూచించారు.

maa-association-shivaji-raja-tollywood-sex-raket-k
వీసా నిబంధనలు పూర్తిగా అవగతం చేసుకున్న తరువాత, తాము సురక్షితంగా ఉంటామని, ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావని అనుకున్నప్పుడే వెళ్లాలని సలహా ఇచ్చారు.  కొంత మంది పర్సనల్ ట్రిప్పులని వెళ్తారు..కుటుంబంతో వెళ్తారు అలాంటి వారిని మేం నివారించలేమని అన్నారు. ఎవరికైనా ఆహ్వానాలు అందితే, ఆ వివరాలు తమకు తెలపాలని, సదరు ఈవెంట్ నిర్వాహకుల గత చరిత్రను పరిశీలించి సలహాలు ఇస్తామని తెలిపారు. అమెరికా సెక్స్ రాకెట్ పై చర్చించేందుకు 24న ప్రత్యేకంగా సమావేశం కానున్నామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నట్టు తెలిపారు. 


maa-association-shivaji-raja-tollywood-sex-raket-k
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!