Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 6:24 am IST

Menu &Sections

Search

నా కొడుకుని జూనియర్ పవన్ అనొద్దు : రేణుదేశాయ్

నా కొడుకుని జూనియర్ పవన్ అనొద్దు : రేణుదేశాయ్
నా కొడుకుని జూనియర్ పవన్ అనొద్దు : రేణుదేశాయ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో జంటలు ప్రేమించుకొని తర్వాత విడిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి వారిలో పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ ఒకరు.  బ్రది చిత్రంతో ఇద్దరు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం..అఖిరా, ఆద్య.  కొంత కాలం తర్వాత ఇద్దరి మద్య బేదాభిప్రాయలతో విడిపోయి విడాకులు కూడా తీసుకున్నారు.  అయితే పవన్ కళ్యాన్ మాత్రం తన మాజీ భార్య రేణు దేశాయ్ ని ఒక స్నేహితురాలిగా చూస్తున్నారు. తన సంతానం విషయంలో ఏ లోటు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
my-cutie-pie-character-noir-european-cinema-anyone
  సోషల్ మాద్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్ తన గురించి..పవన్ గురించి..తన సంతానం గురించే కాకుండా సోషల్ యాక్టీవిటీస్ పై కూడా స్పందిస్తూ వస్తుంది.  తాజాగా తన కుమారుడు అఖిరా గురించి ఓ పోస్ట్ చేసింది. 'నా క్యూటీ చూడటానికి యురోపియన్‌ సినిమాలోని ఓ సీరియస్‌ క్యారెక్టర్‌లా ఉన్నాడు' అంటూ సినీన‌టి, ప్రొడ్యూస‌ర్ రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో త‌న‌ కుమారుడు అకీరా ఫొటో పోస్ట్ చేసింది. ఓ గేమ్‌ కోసం తన ల్యాప్‌టాప్‌లో ఆసక్తిగా వెతుకుతున్నాడని ఆమె పేర్కొంది. 
my-cutie-pie-character-noir-european-cinema-anyone
అయితే తన కుమారుడిని జూనియర్ పవర్ స్టార్‌ అంటూ కామెంట్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా ఖాతాలను తన ఫాలోవర్ల లిస్టు నుంచి డిలీట్‌ చేయించి, బ్లాక్‌ చేయిస్తానని హెచ్చ‌రించింది. అలా పిలవడం పవన్ కి, నాకు మాత్రమే కాదు అఖిరాకు కూడా ఇష్టముండదట. తెలిపింది. ఫాలోవ‌ర్లు అలా అనడం ఆపాల‌ని హెచ్చ‌రించింది. రేణు దేశాయ్ సోషల్ మాద్యమాల్లో ఒక్కోసారి భావోద్వేగ పూరితంగా క‌విత‌లు రాస్తుంటుంది. తాజాగా ఆమె మ‌రోసారి ఇలాంటి పోస్టు చేయ‌డం ప‌ట్ల ఆమె ఫాలోవ‌ర్లలో కొంద‌రు ఇలా అన‌డం స‌రికాద‌ని అంటుండగా, మ‌రి కొంద‌రు స‌రిగ్గా చెప్పార‌ని ప్ర‌శంసిస్తున్నారు. 

my-cutie-pie-character-noir-european-cinema-anyone



my-cutie-pie-character-noir-european-cinema-anyone
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author