Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 12:55 pm IST

Menu &Sections

Search

విరుష్కలు వైరల్‌ చేసిన అర్హాన్ కూడా సెలబ్రిటీయే..షారూఖ్ తో..

విరుష్కలు వైరల్‌ చేసిన అర్హాన్ కూడా సెలబ్రిటీయే..షారూఖ్ తో..
విరుష్కలు వైరల్‌ చేసిన అర్హాన్ కూడా సెలబ్రిటీయే..షారూఖ్ తో..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయం వైరల్ గా మారిపోతుంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో సెకన్లలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మద్య రోడ్డుపై ప్లాస్టిక్‌ ఎందుకు పారేస్తున్నారు? డస్ట్‌బిన్‌ ఉపయోగించండి’ అంటూ ఓ వ్యక్తిపై అరుస్తున్న వీడియోను షేర్‌ చేసి విరుష్కలు వార్తల్లో నిలిచారు. అయితే చాలా మట్టుకు నెటిజన్లు అనుష్క, విరాట్‌ కోహ్లిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు చేసింది మంచి పనే కానీ..ఆ విధంగా రియాక్ట్ కాకుండా కాస్త తమ హోదాకు తగ్గట్టు సౌమ్యంగా వ్యవహరించి ఉంటే బాగుండు అని నెటిజన్లు అంటున్నారు. 
virat-kohli-anushka-sharma-child-actor-garbage-on-
అనుష్క నోరు పారేసుకున్న ఆ వ్యక్తి అర్హాన్‌ సింగ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగు చూసింది.  90వ దశకంలో బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించాడు.  షారుఖ్‌ ఖాన్‌-మాధురీ దీక్షిత్‌ జోడీగా నటించిన ‘ఇంగ్లీష్ బాబు దేశీ మేమ్‌’లో హీరో మేనల్లుడి పాత్రలో అర్హాన్‌ నటించి మెప్పించాడు. అంతేకాదు రాజా, దేఖ్‌ బాయ్‌ దేఖ్‌,  2010లో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించిన ‘పాఠశాల’లోనూ అర్హాన్‌ నటించాడు. 

virat-kohli-anushka-sharma-child-actor-garbage-on-
ప్రస్తుతం ఈవెంట్ మేనేజర్ గా, బాలీవుడ్ సినిమాలకు కో-ఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలోని చాలా మంది పెద్దలతో అర్హాన్ కు మంచి పరిచయాలే ఉన్నాయి. పలు చిత్రాల ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసి, వాటిని నిర్వహించే వ్యాపారం ఉంది. ప్రస్తుతం అర్హాన్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారటంతో అతనికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


virat-kohli-anushka-sharma-child-actor-garbage-on-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.