Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 3:49 am IST

Menu &Sections

Search

అమెరికా సెక్స్ రాకేట్..‘మా’కి షాక్ : శ్రీరెడ్డి

అమెరికా సెక్స్ రాకేట్..‘మా’కి షాక్ : శ్రీరెడ్డి
అమెరికా సెక్స్ రాకేట్..‘మా’కి షాక్ : శ్రీరెడ్డి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి పోరాడుతున్న విషయం తెలిసిందే.  కొంత మంది మోసగాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారని...సినిమాలో నటించాలని ఎంతో ఆశతో వచ్చే అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారని..వారిని పక్కలోకి మాత్రమే వాడుకొని రోడ్డు పాలు చేస్తున్నారని ఆరోపిస్తుంది.  ఇలా తాను కూడా మోసపోయానని..తనలా ఎవ్వరూ మోసపోవొద్దని కాస్టింగ్ కౌచ్ పై సినీ పెద్దలు జోక్యం చేసుకొని నిర్మూలించాలని కోరుతుంది. 
tollywood-casting-couch-actress-sri-reddy-maa-asso
ఆమెకు మహిళా సంఘాల మద్దతు కూడా లభించింది. అంతే కాదు తనకు మా అసోసియేషన్ వాళ్లు సభ్యత్వం కార్డు ఇవ్వడం లేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది.  దాంతో శ్రీరెడ్డి మరింత పాపులారిటీ అయ్యింది..అంతలోనే పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విమర్శల పాలు అయ్యింది.  ఇప్పటి వరకు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ సతమతం అవగా తాజాగా అమెరికా సెక్స్ రాకెట్ టాలీవుడ్ ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది .
tollywood-casting-couch-actress-sri-reddy-maa-asso
అయితే మనవాళ్ళు కాస్టింగ్ కౌచ్ ని లైట్ గా తీసుకున్నారు కానీ అమెరికా పోలీసులు మాత్రం సెక్స్ రాకెట్ ని అంత అవలీలగా వదిలేలా లేరని హెచ్చరికలు జారీ చేస్తోంది. సెక్స్ రాకెట్ వ్యవహారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెడకు చుట్టుకోవడం ఖాయమని ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నేను అడిగిన సభ్యత్వాన్ని ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. మాలో సభ్యత్వం అప్పుడే ఇచ్చి ఉంటే ఇంత దుమారం రేగేది కాదేమో ! కానీ మా సభ్యత్వం నిరాకరించడంతో లొల్లి లొల్లి అవుతోంది.

tollywood-casting-couch-actress-sri-reddy-maa-asso


tollywood-casting-couch-actress-sri-reddy-maa-asso
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!
మంచు విష్ణు ‘ఓటర్’టీజర్ రిలీజ్!
స్టార్ హీరోలను పక్కన బెట్టిన విజయ్ దేవరకొండ!
హీరో విజయ్ కి తృటిలో తప్పిన ప్రమాదం!
మా బంధం చూస్తే..దిష్టితగులుతుందేమో!
మరోసారి అదరగొట్టాడు డ్యాన్సింగ్ అంకుల్!
ఆర్ఆర్ఆర్ : రూ.350 కోట్ల బడ్జెట్!
ఆర్ఆర్ఆర్ : అల్లూరి, కొమరం భీమ్..రాజమౌళా మజాకా!
నెటిజన్స్ పై సమంత ఫైర్!