Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 11:08 am IST

Menu &Sections

Search

రేపటి నుంచే వైఎస్ బయోపిక్ గా 'యాత్ర' .. రెగ్యూలర్ షూటింగ్!

రేపటి నుంచే వైఎస్ బయోపిక్ గా 'యాత్ర' .. రెగ్యూలర్ షూటింగ్!
రేపటి నుంచే వైఎస్ బయోపిక్ గా 'యాత్ర' .. రెగ్యూలర్ షూటింగ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మద్య వరుస పెట్టి బయోపిక్ సినిమాలు తెరపైకి వస్తున్నాయి.  ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’  సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భత నటనకు తెలుగు, తమిళ ప్రేక్షకులే కాదే పొలిటీషయిన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇప్పుడు మహానటులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోపిక్ రాబోతుంది.  గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాత్మిక సినిమా అందించి దర్శకులు క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్నారు.  ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. 
ys-rajasekhar-reddy-biopic-yatra-shooting-actor-ma
త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.  ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారి రాజకీయ నేపథ్యంలో ఓ బయోపిక్ రాబోతుంది.  ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’సినిమా రాబోతుంది.  దర్శకుడిగా 'ఆనందో బ్రహ్మ' సినిమా సక్సెస్ తో తన సత్తా చాటుకున్న మహి వి.రాఘవ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను రూపొందించనున్నాడు.

ys-rajasekhar-reddy-biopic-yatra-shooting-actor-ma
రాజశేఖర్ రెడ్డి పాత్రకి గాను ఇప్పటికే మమ్ముట్టిని ఎంపిక చేసి .. 'యాత్ర' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసి ఫస్టు పోస్టర్ ను కూడా వదిలారు. ఈ నెల 20వ తేదీనుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. రేపటి నుంచి సెప్టెంబర్ వరకూ ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగు పార్టును ముగించనున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్రలో 'బాహుబలి' ఫేమ్ ఆశ్రిత వేముగంటి .. సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవమెంతన్నది చూడాలి మరి.      ys-rajasekhar-reddy-biopic-yatra-shooting-actor-ma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!
వాళ్లు మారకపోతే 'జి' లో కొట్టి జైలుకి పోదాం..!: మంచు మనోజ్
ఏంటా వరుసలు...మార్చండయ్యా బాబూ : యాంకర్ సుమ
కవలపిల్లలకు జన్మనిచ్చిన ప్రిన్స్ హీరోయిన్!
‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ ’ అమితాబ్ ఫస్ట్ లుక్!
యాంకర్ సుమ దంపతులు మంచి మనసు చాటుకున్నారు!
‘హలో గురు ప్రేమకోసమే..’టీజర్..భలే రొమాంటిక్ గా ఉంది!
జార్జియాలో 'సైరా' యుద్ధం..రూ.50 కోట్లు ఖర్చు!
మరీ ఇంత పచ్చిగా మాట్లాడుతుందే..!
కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అమిత్!