Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 9:27 am IST

Menu &Sections

Search

అష్టదిగ్భందంలో నాని !

అష్టదిగ్భందంలో నాని !
అష్టదిగ్భందంలో నాని !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘బిగ్ బాస్ 2’ షో వల్ల నాని క్రేజ్ ఏమాత్రం పెరిగిందో ఎవరు చెప్పలేరు కాని నానీపై విమర్శల దాడి పెరుగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ‘బిగ్ బాస్ 2’ షో నుండి ఎలిమినేట్ అయిన సంజన నుండి శ్రీ రెడ్డి వరకు నాని పై చేస్తున్న మాటల దాడి రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.
NANI UNDER TERRIBLE PRESSURE!
గతంలో ప్రసారం అయిన ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ నుండి ఎలిమినేట్ అయిన ఏ సెలిబ్రిటీలు కూడ ఇలా ఎవరూ గతంలో ఆ షోను నిర్వహించిన జూనియర్ పై ఎటువంటి మాటల దాడి చేసిన సందర్భాలు లేవు. అయితే దీనికి భిన్నంగా సంజన నిన్న ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్ 2’ షోలో జరుగుతున్న రాజకీయాల గురించి అన్యాయాల గురించి మాట్లాడుతూ మధ్యలో నాని ప్రస్తావన తీసుకు వచీ అతడి హోస్టింగ్ ఏమాత్రం బాగాలేదు అని కామెంట్ చేయడం సంచలనంగా మారింది. 
NANI UNDER TERRIBLE PRESSURE!

వాస్తవానికి సంజనతో పోల్చుకుంటే నానీకి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు కలిగిన సెలెబ్రెటీ మాత్రమే కాకుండా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి హోస్టింగ్ ను జూనియర్ తో పోలుస్తూ జూనియర్ ఐ ఫోన్ అయితే నాని ఆర్డనరీ ఫోన్ అంటూ నానీపై వ్యక్తిగత విమర్శలు చేసింది సంజన. ఈ విమర్శలకు నాని వెంటనే మేల్కుని రిప్లై ఇచ్చినా జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. 
NANI UNDER TERRIBLE PRESSURE!
ఇది చాలదు అన్నట్లుగా శ్రీ రెడ్డి నానీపై తన మాటల దాడిని మరింత పెంచి అతడి పేరు ప్రస్తావించకుండా ‘నేచురల్ నల్ల త్రాచు’ అంటూ తన విమర్శలకు మరింత పదును పెట్టింది. దీనితో ఒకవైపు శ్రీ రెడ్డి సెటైర్లు మరొకవైపు బిగ్ బాస్ హోస్ నుండి ఎలిమినేట్ అయిన సెలెబ్రెటీల మాటల దాడి మధ్య అనవసరంగా నాని నలిగిపోతున్నాడు అన్నది వాస్తవం. దీనికితోడు ఈ షోను చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులు కూడ నాని సమర్ధతను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో నాని అష్టదిగ్భందంలో చిక్కుకున్నాడా అని అనిపించడం సహజం..    



NANI UNDER TERRIBLE PRESSURE!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డైరెక్టర్ శంకర్ పై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు !
విడుదల కాకుండానే బాహుబలి రికార్డులకు ఎర్త్ పెడుతున్న 2.0 !
చెన్నైలో సంచలన ప్రకటన చేయబోతున్న పవన్ !
జూనియర్ అనుసరణలో వరుణ్ తేజ్ లో ఊహించని మార్పులు !
 ప్రభాస్ పవన్ లను కలపబోతున్న పెద్దమ్మ !
విజయ్ దేవరకొండ వింత ప్రవర్తనకు మెగా అభిమానుల నిరసన !
చరణ్ ఒత్తిడితో అసహనంలో చిరంజీవి !
విజయ్ స్టామినా ముందు నిలవలేకపోయిన రంగస్థలం !
షాకింగ్ పవన్ పొలిటికల్ మూవీతో ఊహించని ట్విస్ట్ !
షాకింగ్ త్రిషకు విలువను ఇస్తున్న బన్నీ!
విజయ్ దేవరకొండను నిలబెట్టిన ఆముగ్గురి వ్యూహాత్మక శ్రమ !
కేసిఆర్ గురువుగా బయటపడిన ఆలీ !
 హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ ఉచిత పధకాలు !
చరణ్ లుక్ కోసం అంతర్మధనంలో రాజమౌళి !
అల్లు అర్జున్ కోసం కోట్లు నష్టపోతున్న త్రివిక్రమ్ !
ఆర్ ఆర్ ఆర్ విలన్ కు సల్మాన్ ఖాన్ రాయబారాలు !
నయనతార కండిషన్స్ కు అంతర్మధనంలో మెగా కాంపౌండ్  !
షాకింగ్ తొలి రోజే పెట్టుబడి రాబట్టిన టాక్సీవాలా !
బయోపిక్ లో ఎన్టీఆర్ మాట బాలయ్య రూపం !
హాట్ టాపిక్ గా మారిన మహేష్ ఖరీదైన పల్లెటూరు !
బాలకృష్ణ తెలుగు భాష ప్రయోగం పై సెటైర్లు !
కష్టాలలో పడ్డ రాజమౌళి !
అల్లు అర్జున్ వ్యహార శైలికి తల పట్టుకుంటున్న త్రివిక్రమ్ !
అక్క కోసం జూనియర్ కళ్యాణ్ రామ్ ల రాజకీయంలో ఊహించని ట్విస్ట్ !
ఆ ఒక్క వీడియోతో దశ తిరిగిపోయిన ప్రభాస్ !
 జూనియర్ అసంతృప్తి పై వార్తలు అభిమానులలో కలకలం
అమర్ అక్బర్ ఆంటోని ప్రమాదం నుండి తప్పించుకున్న బన్నీ నానీలు !
విజయ్‌ దేవరకొండ వ్యవహార శైలి పై పవన్ అభిమానుల సెటైర్లు !
బాలీవుద్ క్యాస్టింగ్ కౌచ్ కి లీక్ అయిన ఆర్ ఆర్ ఆర్ స్టొరీ !
ప్రభాస్ ట్విట్ కు విజయ్ దేవరకొండ రివర్స్ పంచ్ !
పవన్ ను ఇప్పటికీ వెంటాడుతున్న అజ్ఞాతవాసి కష్టాలు!
అమీర్ ఖాన్ పరాభవంతో అంతర్మధనంలో ప్రభాస్ చిరంజీవిలు !
బాహుబలి తరహాలో టాక్సీవాలాకు ఊహించని రికార్డ్ !
షాకింగ్ అమర్ అక్బర్ ఆంటోనిలో బయటపడ్డ చిన్న లయ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..