నాలుగు పదుల వయసు దాటినా ఇంకా మహేష్ అందంలో ఎక్కడా వన్నె తగ్గకపోవడమే కాకుండా రోజురోజుకీ మహేష్ అందం పెరిగిపోతూ ఉండటంతో చాలామంది మహేష్ అందం సీక్రెట్ గురించి నేరుగా మహేష్ ను ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అయితే మహేష్ ఎప్పుడు నవ్వుతూ తాను ప్రసాంతంగా ఉండటమే తన అందం అంటూ తన సమాధానాన్ని దాటవేస్తూ కాలం గడుపుతూ వచ్చాడు. 
Bharat Ane Nenu,mahesh babu, kiara advani, barath ane nenu song com, varathane nenu movie rating, Bharat Ane Nenu full movie online watch free, Bharat Ane Nenu movie heroine, Bharat Ane Nenu song lyrics, Bharat Ane Nenu movie, Bharat Ane Nenu download, Bharat Ane Nenu review, Bharat Ane Nenu songs, Bharat Ane Nenu collection, Bharat Ane Nenu teaser, Bharat Ane Nenu trailer, Bharat Ane Nenu release date, bharat ane nenu box office collection, bharat ane nenu box office
అయితే మహేష్ అందానికి సంబంధించి అతడి భార్య నమ్రత లేటెస్ట్ గా అనుసరిస్తున్న ఒక సీక్రెట్ ఇప్పుడు బయటపడింది.  ఇప్పుడు సంపన్నుల ఇళ్ళల్లో కల్తీ లేని నీళ్ల కోసం ఎంత ఖర్చైనా పరవాలేదనుకునే పరిస్థుతులు ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థుతులలో మహేష్ లేటెస్ట్ గా మార్కట్ లోకి వచ్చిన అయనైజర్‌ మెషన్లు సుద్ధి చేసిన వాటర్ ను మహేష్ వాడుతున్నట్లు తెలుస్తోంది. 
Mahesh Babu in Bharat Ane Nenu
జపాన్‌కు చెందిన ఒక ప్రముఖ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన అయనైజర్‌ మిషన్ ఖరీదు ఒకొక్క దానికి 4 లక్షలు అయినా ఆ ఖర్చుకు వెనకాడకుండా నమ్రత ఇలాంటి 5 మిషన్స్ ను మహేష్ ఇంట్లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మిషన్స్ శుద్ధి చేసిన నీళ్ళను త్రాగాడమే కాకుండా తన స్నానికి కూడ మహేష్ ఈ మిషన్ వాటర్ నే వాడుతున్నాడని అందువల్లనే మహేష్ గ్లో ఇప్పటికీ మెరిసిపోతోంది అంటూ ఒక ప్రముఖ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఈవిషయాలు రామ్ చరణ్ భార్య నమ్రతకు కూడ తెలియడంతో చరణ్ కు కూడ ఈ అయనేజర్ మిషన్ వాటర్ ను ఉపయోగించే విధంగా ఉపాసన కూడ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 
Bharat Ane Nenu Collections
ఇప్పడు ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఇండస్ట్రీలోని చాలామంది హీరోలు హీరోయిన్స్ ఈ వాటర్ మిషన్స్ కోసం ఆర్డర్లు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాలలో సంపన్న కుటుంబాలకు చెందిన చాలామంది ఈ అయనైజర్ వాటర్ మిషన్స్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. దీనితో నమ్రత అనుకోకుండా జపాన్ కు చెందిన ఈ కంపెనీ ఉత్పత్తులకు పారితోషికం తీసుకోకుండానే మహేష్ ను బ్రాండ్ అంబాసిడర్ చేసి ప్రచారం చేస్తోంది అంటూ సెటైర్లు పడుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: