Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 4:08 am IST

Menu &Sections

Search

హాట్ లుక్ తో మతి పోగొట్టింది!

హాట్ లుక్ తో మతి పోగొట్టింది!
హాట్ లుక్ తో మతి పోగొట్టింది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ల హవా బాగా పెరిగిపోయింది.  ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లు అనుష్క, కాజల్, త్రిష, నయన్ లాంటి అగ్రహీరోయిన్లు అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు.   కీర్తి సురేష్, సాయి పల్లవి, మెహ్రిన్ లాంటి కొత్త హీరోయిన్లు తమ జోరు పెంచారు.  మాస్ మహరాజ హీరోగా ‘నేలటిక్కెట్టు’ తో హీరోయిన్ గా తన అందచందాలు ప్రదర్శించినా..ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మాలకవి శర్మకు పెద్దగా కలిసి రాలేదు.  తొలి సినిమా డిజాస్టర్ అయినా చాలా ఆత్మవిశ్వాసంతోనే కనిపిస్తోంది మాలవికా శర్మ. 
nela-ticket-heroine-malvika-sharma-hot-photo-viral
ఒక్క ఛాన్స్ మరోక్క ఛాన్స్ ఇస్తే..తానేంటో ప్రూఫ్ చేసుకుంటానంటుంది ఈ ముద్దగుమ్మ.  అందుకు తగ్గ ప్రయత్నాలుగా సోషల్ మీడియాను ఉపయోగించుకొంటూ.. తన గ్లామర్‌ను తన బోల్డ్‌నెస్‌ను ప్రదర్శిస్తోంది. రవితేజ హీరోగా నటించిన ఆ సినిమా తొలి షోతోనే తీవ్రమైన డివైడ్ టాక్ పొందింది. కమర్షియల్ డిజాస్టర్‌గా నిలిచింది.   నేట టిక్కెట్టు హిట్  కాకపోయినా.. హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది.  ఈమె హాట్‌గా ఉందని కొంతమంది రివ్యూయర్లు కితాబులిచ్చారు.

nela-ticket-heroine-malvika-sharma-hot-photo-viral
ఇప్పుడున్న కాంపిటీషన్ కాలంలో హీరోయిన్లు బోల్డ్ గా నటించడానికి కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో తాను కూడా పాత్ర అవసరాన్ని బట్టి బోల్డ్ గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటుంది. సరైన హిట్ పడితే.. సాధారణ హీరోయిన్లకు కూడా మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మాలవికకు కూడా అలాంటి హిట్టే అవసరం. 


nela-ticket-heroine-malvika-sharma-hot-photo-viral
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!