Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 9:03 am IST

Menu &Sections

Search

అక్కా చెల్లెల్లుగా తమన్నా..మెహర్రిన్!

అక్కా చెల్లెల్లుగా తమన్నా..మెహర్రిన్!
అక్కా చెల్లెల్లుగా తమన్నా..మెహర్రిన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగిపోయింది.  ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుంది.  పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేసి సూపర్ హిట్స్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కామెడీ పండిస్తానంటున్నాడు. సినిమాలో హీరో కి హీరోయిజం తోపాటు కామెడీ ని కూడా మిక్స్ చేసి హీరోలతో కామెడీ డైలాగ్స్ చెప్పించగల సత్తా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. 
venkatesh-varun-tej-anil-ravipudi-tamanna-mehrin-s
వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ పాత్రలు ఎలా వుండనున్నాయనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది. ఈ సినిమాలో  ఇద్దరూ 'తోడల్లుళ్లు'గా కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి.
venkatesh-varun-tej-anil-ravipudi-tamanna-mehrin-s

ఈ నెల 23వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 30వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును హైదరాబాద్ లో మొదలుపెట్టి .. జూలై 20వ తేదీ వరకూ నాన్ స్టాప్ గా జరపనున్నారు. వీరిద్దరూ తోడల్లుళ్లు అంటే… హీరోయిన్స్ ఇద్దరూ అక్క చెల్లెళ్లుగా నటిస్తారన్నమాటేగా… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నా అనిల్ రావిపూడి.. స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసాడంటున్నారు.
venkatesh-varun-tej-anil-ravipudi-tamanna-mehrin-s
వచ్చే శనివారం అంటే జూన్ 23 నే ఈ సినిమాకి పూజ కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేయ్యాలనే ప్లాన్ లో ఇద్దరు హీరోలు, దర్శకుడు అండ్ నిర్మాత దిల్ రాజు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఒక కీ రోల్ ప్లే చేస్తుండగా… తమన్నా వెంకటేష్ సరసన, వరుణ్ సరసన మెహరీన్ నటిస్తున్నారు.venkatesh-varun-tej-anil-ravipudi-tamanna-mehrin-s
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బెల్లంకొండ శ్రీనివాస్ పై నెటిజన్లు ఫైర్!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు'.. ఆకట్టుకున్న పాటలు!
ముచ్చటగా మూడోసారి తల్లైన నటి రంభ!
భగత్ సింగ్..దేశభక్తికి నిలువెల్ల నిదర్శనం!
‘చంద్రోదయం’బాబు ఫస్ట్ లుక్!
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!