Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 7:03 pm IST

Menu &Sections

Search

స్వీటీ చేస్తే అది తప్పు - అందువల్ల అది తప్పు కానే కాదు: పెళ్ళికి సిద్దమౌతున్న ఆనుష్క

స్వీటీ చేస్తే అది తప్పు - అందువల్ల అది తప్పు కానే కాదు: పెళ్ళికి సిద్దమౌతున్న ఆనుష్క
స్వీటీ చేస్తే అది తప్పు - అందువల్ల అది తప్పు కానే కాదు: పెళ్ళికి సిద్దమౌతున్న ఆనుష్క
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హుందా తనం కొట్టొచ్చే ప్రవర్తన చూడగానే ఆకట్టుకునే అందం నెమ్మదైన మృదువైన స్వభావం ఆనుష్క షెట్టిని స్వీటీగా మార్చి ప్రేక్షకులకు బాగా దగ్గరకు తెసుకెళ్ళింది. మీడియా తో తన అభిప్రాయాలను పంచుకున్నారు స్వీటీ. సినిమా, సినిమాకీ మధ్య సమయం ఉంటే ఫర్వాలేదు. అంతకు ముందు సినిమాలో చేసిన పాత్ర గురించి మర్చిపోయి మళ్లీ తాజాగా సెట్లో అడుగుపెట్టవచ్చు. అలా కాకుండా ఒకేసారి రెండు సినిమాల్లో నటించవలసి వస్తేనే అసలు సమస్య వస్తుందన్నారు.

tollywood-news-bollywood-news-anushka-shetty-sweet

వరుసగా చేసే సినిమాల్లో భిన్న విభిన్న పాత్రలు ఉంటే ఏం చేస్తారు? ఎలా నటిస్తారు? ఈ ప్రశ్నకు అనుష్క సమాధానమిచ్చారు. ‘‘బబ్లీ బబ్లీగా ఉండే కమర్షియల్‌ పాత్రల ను చేసినప్పుడు కాస్ట్యూమ్స్‌, లొకేషన్స్‌, టీమ్‌ చేంజ్‌ తప్ప పెద్దగా మార్పు ఉండదు. దర్శకుడు చెప్పిన విషయాలను సరదాగా చేసుకుంటూ పోవడమే. ంఆనసికంగా పెద్ద వత్తిడి  అనిపించదు. కానీ ఒకసారి అలాంటి పాత్రలకు భిన్నంగా బరువైన పాత్రలను చేయాల్సినప్పుడు అసంకల్పితంగా నాలో ఒక రకమైన బాధ్యత పెరుగుతుందని అదే నన్ను ఆ పాత్రధారణకు సిద్ధం చేస్తుందని - కథ వింటున్నప్పుడే తెలియని హుందా తనం నాలో చోటు చేసుకుంటుందని ఆమె చెప్పారు.

tollywood-news-bollywood-news-anushka-shetty-sweet

“మనసులో ప్రతిసెకనుకు వేల ఫ్రేములు నాపాత్ర గురించి నేను డిజైన్‌ చేసుకుంటూ ఉంటాను. ంఆనసికంగా ఆ పాత్రలో ప్రవేశానికి సిద్ధమౌతూ ఉంటాను. యాదృచ్చికం గా ఆ కాస్ట్యూమ్స్‌, యాక్ససరీస్‌, సెట్ వాతావరణం అన్నీ నన్ను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయిస్తాయి’’ అని అన్నారు.


tollywood-news-bollywood-news-anushka-shetty-sweet

‘బాహుబలి’లో ప్రభాస్‌ భుజాలపై నడవడం గురించి మాట్లాడుతూ అది మీకు తప్పనిపించలేదా అన్న ప్రశ్నకు ‘‘మరొకరి భుజాలపై నడవటం తప్పే . కానీ ‘దేవసేన’కు అది తప్పదు. ఆమె దృష్టిలో అది తప్పు కూడా కాదు’’ అని హృద్యమమైన సమాధానంతో అందరిని ఆకట్తుకున్నారు.

tollywood-news-bollywood-news-anushka-shetty-sweet

మరో సందర్భంలో అనుష్క సాధారణానికి భిన్నంగా స్పందించారు. ఈ మాటలు మామూలు అమ్మాయి నోటివెంట వస్తే పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదు కానీ, టాలీవుడ్‌ జేజమ్మ ఈ మాటలు చెప్పిందంటే కొద్దిగా ఆశ్చర్యపడాల్సిందే! నిన్న మొన్నటి వరకూ సినిమాలూ, షూటింగ్‌లూ అంటూ బిజి బిజీగా గడిపేసిన అనుష్కకు పెళ్ళి మీద మనసు పోయినట్టుంది. అందుకే పై విధంగా వ్యాఖ్యానించింది.

tollywood-news-bollywood-news-anushka-shetty-sweet

తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయనీ, తనకు కూడా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనాలని ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పెళ్ళికి అనుష్క కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది కనుక ఇంట్లో వాళ్ళు త్వరలోనే మంచి పెళ్ళికొడుకుని నిర్ణయిస్తారని అంటున్నారు ఆమె సన్నిహితులు.

tollywood-news-bollywood-news-anushka-shetty-sweet
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాను త్రవ్వుకున్న గోతిలో చంద్రబాబు  తానే పడబోతున్నారా!
భారత్ కు ప్రథమ ప్రధాని నెహౄ ఇచ్చిన బహుమతి ఆర్టికల్ 370 - దేశం మెడలో కట్టిన గుదిబండ
కత్రినా! ప్లీజ్! మా సల్మాన్ ను పెళ్ళి చేసుకోవా? ఒక అభిమాని అభ్యర్ధన
"నేను హోంవర్క్ చేయలేదు. స్కూల్-వర్క్‌ ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు" ఆ బుడుగు లెటర్ ఈ ప్రపంచానికే షాక్!
రగులుతున్న కాశ్మీరం - పుల్వామా దాడి సూత్రధారిని హతం - తక్షణ ప్రతీకారం తీర్చుకున్న భారత్
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
అమిత్ షా తో హరీశ్ రావు రహస్య రాజకీయం - రేవంత్ వ్యాఖ్యలు సంచలనం
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
About the author