Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 5:31 am IST

Menu &Sections

Search

ఆ విషయంలో శృతి గప్ చుప్!

ఆ విషయంలో శృతి గప్ చుప్!
ఆ విషయంలో శృతి గప్ చుప్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా శృతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకంది.  తల్లిదండ్రులు సినీ బ్యాగ్ గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో శృతి కొన్ని సార్లు శృతి మించిన గ్లామర్ చూపించిన విషయం తెలిసిందే.  ఈ  అమ్మడు గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తెలుతుందని వార్తలు వస్తున్నాయి.   లండన్ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ తో శృతీహాసన్ కు వున్న సంబంధంపై క్లారిటీ లేక అంతా కన్ ఫ్యూజన్ లో వున్నారు.   
kamal-hassan-harika-shruti-haasan-relationship-boy
ఓ వివాహానికి తండ్రి కమల్ హాసన్‌తో కలిస కోర్సలే‌, శృతిహాసన్ హాజరుకావడం మీడియాలో హల్‌చల్ చేసింది.ఈ జోడీ ముంబైలో జంట‌గా ఒకే ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవ‌లే త‌న త‌ల్లిదండ్రుల‌కు బోయ్‌ఫ్రెండ్ మైఖేల్‌ని శ్రుతి ప‌రిచ‌యం చేసిన క్ర‌మంలో ఇక పెళ్లి భాజా మోగునులే అంటూ అభిమానులు మాట్లాడుకున్నారు. గతంలో ఈ విషయంపై శృతిని మీడియా ప్రశ్నించగా..నా వ్యక్తిగత విషయాలను పంచుకోవాల్సిన అవసరం కూడా లేదని ఆమె పలుమార్లు వెల్లడించారు.
kamal-hassan-harika-shruti-haasan-relationship-boy

అయితే తాజాగా తన రిలేషన్‌షిప్ గురించి శృతిహాసన్ క్లారిటీ ఇచ్చారు.  అయితే గ‌త కొంత‌కాలంగా శ్రుతి వైపు నుంచి ఏ ఇత‌ర స‌మాచారం లీక్ కాక‌పోవ‌డం.. గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్‌కి దూరంగా ఉండ‌డంతో అస‌లేం జ‌రుగుతోందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగింది. శ్రుతి ఇంకా బోయ్‌ఫ్రెండ్‌తోనే ఉంటోందా?  లేక ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందా? అంటూ మాట్లాడుకున్నారు.
kamal-hassan-harika-shruti-haasan-relationship-boy
కెరీర్ ప‌రంగా బోలెడ‌న్ని ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని తెలిపింది. ఆ క్ర‌మంలోనే శ్రుతి నుంచి తాజా స‌మాచారం లేక‌పోవ‌డంతో ఈ జంట ల‌వ్ బ్రేక‌ప్ అయ్యింద‌ని, విడివిడిగా ఉంటున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఇటీవ‌లే ఆ ఇద్ద‌రూ క‌లిసి ఓ హోట‌ల్ నుంచి లంచ్ డేట్ ముగించి బ‌య‌ట‌కు రావ‌డం జ‌నం క‌ళ్ల‌బ‌డింది.  ఇంతకీ వీరి మద్య ప్రేమ కంటిన్యూ అవుతుందా..బ్రేకప్ అయ్యిందా! అంటూ ఫిలిమ్ వర్గాల్లో గుస గుస..


kamal-hassan-harika-shruti-haasan-relationship-boy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూరీ, రామ్ కొత్త సినిమా మొదలెట్టేశారు!
2019 గణతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలు!
ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..!
టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్!
‘యాత్ర’కు క్లీన్ యూ సర్టిఫికెట్!
ఆ డిస్ట్రిబ్యూటర్ కి నష్టపరిహారం చెల్లించిన నిర్మాత!
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!