Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 16, 2018 | Last Updated 5:27 am IST

Menu &Sections

Search

షూటింగ్ లో మహేష్ బాబు లుక్ లీక్..వైరల్

షూటింగ్ లో మహేష్ బాబు లుక్ లీక్..వైరల్
షూటింగ్ లో మహేష్ బాబు లుక్ లీక్..వైరల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
‘భరత్ అనే నేను’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హీరో మహేష్ బాబు ప్రస్తుతం పైడిపల్లి వంశి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.  మహేశ్ బాబు కెరియర్లో ఇది 25వ సినిమా. మహేశ్ బాబు తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు కొత్తలుక్ తో కనిపించనున్నాడనే టాక్ వచ్చిన దగ్గర నుంచి, ఆయనని ఆ లుక్ తో చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. ఇందు కోసమే గెడ్డం, మీసం, హెయిర్ స్టయిల్లో మార్పులు చేర్పులు కూడా చేసాడు మహేష్ బాబు.
hero-mahesh-babu-paidipally-vamsi-dil-raju-mahesh-
సమ్మోహనం ఆడియో లాంచ్ అప్పుడు మహేష్ బాబు రఫ్ గా గెడ్డం లుక్ తో పాటు పాపిడి పక్కకి తీసి న్యూ హెయిర్ స్టైల్ లో కనిపించాడు. దాదాపుగా ఈ మూవీకి మహేష్ లుక్ అదే. ఎందుకంటే డెహ్రడూన్ షూటింగ్ లొకేషన్ నుండి లీకైన ఒక పిక్ మహేష్ బాబు డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.  ఇందులో మాస్ లుక్ లో మహేష్ ఇరగదీస్తున్నాడు. పిక్చర్ పూర్తిగా క్లారిటీ లేదుగాని.. లేదంటే మహేష్ లుక్ దాదాపుగా రివీల్ అయ్యేది. ఇదిలా ఉంటే..నిర్మాత పీవీపీ తో చెయ్యాల్సిన వంశీ పైడిపల్లి, మహేష్ మూవీ… దిల్ రాజు నిర్మాణంలో చేపట్టడంతో మొదలైన గొడవలు… కోర్టు కేసులు అంటూ ఇంకా ఇరకాటంలోనే ఉంది.

hero-mahesh-babu-paidipally-vamsi-dil-raju-mahesh-
కోర్టు బయట దిల్ రాజు బ్యాచ్ పీవీపీ తో సెటిల్మెంట్ చేసుకుందామనుకుంటే అది కుదరకపోయేసరికి… ఇంకా కోర్టు కేసులంటూ కూర్చుంటే.. సమయం వృధా అవుతుందననుకున్నారో.. లేదంటే కోర్టు కేసులతో మనకేంటి అనుకున్నారో…. మహేష్ – వంశీ పైడిపల్లి లు పూర్తి స్క్రిప్ట్ తో సెట్స్ మీదకెళ్లిపోయారు.  ఇక డెహ్రాడున్ లో మహేష్ బాబు హీరోయిన్ పూజ హెగ్డేల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో  తీస్తున్నట్లు సమాచారం.
hero-mahesh-babu-paidipally-vamsi-dil-raju-mahesh-
ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ మీద కూడా కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మరి ఇప్పటికే అల్లరి నరేష్ ఈ సినిమా కోసం డెహ్రాడూన్ చేరుకున్నాడు. వచ్చే సంక్రాతి బరిలో దించే యోచనలో వంశీ, మహేష్ బాబు తో పాటుగా సంక్రాతి సెంటిమెంట్ ఉన్న దిల్ రాజు ఉన్నాడు.


hero-mahesh-babu-paidipally-vamsi-dil-raju-mahesh-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నన్నుకూడా వేధించారు! : సైఫ్ అలీఖాన్
ఎన్టీఆర్ గొప్ప నటుడు : పూజా హెగ్డే
దీపావళికి ‘ఎన్టీఆర్’బయోపిక్ రెండు టీజర్లు!
మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ!
లిప్ లాక్ ..ముఖంపై ముద్దులుపెట్టి..దారణంగా ప్రవర్తించాడు!
కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు : తమన్
చంద్రబాబు పాత్ర చాలా కష్టం : రానా
వింటా నందాపై అలోక్‌నాథ్ పరువు నష‍్టం దావా!
మహేష్ లుక్ చూస్తే..ఫిదా అవుతారు!
చిన్మయికి మీడియా కష్టాలు..!
ముగ్గురు భామలతో చిందేయనున్న విజయ్ దేవరకొండ?!
వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రైటర్!
గురువుగా..ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తి..అబ్దుల్ కలామ్!
ఆ యంగ్ డైరెక్టర్ కి చిరు ఓకే చెప్పాడా?!
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న ‘అరవింద సమేత’ఫస్ట్ డే కలెక్షన్స్!
నాగం జనార్థన్ రెడ్డి ఇంట విషాదం..!
‘మి టూ’ఎఫెక్ట్..యువతిపై మలింగ లైంగిక వేధింపులు!
తెల్లపులిని దత్తత తీసుకున్న తమిళ హీరో!
‘సైరా’లో గోసాయి వెంకన్నగా అమితాబ్ ఫస్ట్ లుక్!
పడక సుఖం ఇస్తే..సినీ ఛాన్స్ ఇస్తానన్నాడు!