Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 2:59 am IST

Menu &Sections

Search

అభిమానికి దిమ్మతిరే జవాబు ఇచ్చిన యాంకర్ రష్మీ!

అభిమానికి దిమ్మతిరే జవాబు ఇచ్చిన యాంకర్ రష్మీ!
అభిమానికి దిమ్మతిరే జవాబు ఇచ్చిన యాంకర్ రష్మీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జబర్ధస్త్ కామెడీ షో తో పరిచయం అయిన యాంకర్ రష్మి అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది.  అంతకు ముందు హాట్ యాంకర్ అనసూయ ‘జబర్ధస్త్’కామెడీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ సంపాదించింది.  దాంతో వివిధ ఛానల్స్ లో బాగా బిజీ కావడంతో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పింది.  ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన రష్మి గౌతమ్ కూడా అనసూయ ను మించి పోయింది.  ఈ అమ్మడికి ఏకంగా నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కూడా వచ్చింది. 
rashmi-gautam-sudigali-sudeer-jabardast-comedy-sho

కాకపోతే రష్మీ హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయింది..ఎంత గ్లామర్ షో చేసినా ఈ అమ్మడిని పట్టించుకోలేదు తెలుగు ప్రేక్షకులు.  దాంతో జబర్ధస్త్ కామెడీలో యాంకరింగ్ చేస్తూనే..ఇతర ఛానల్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.  ఇక బుల్లితెరపై రష్మీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది సుదీర్.  జబ్బర్ధస్త్ లో వీరిద్దరి పరిచయం వేరే ప్రోగ్రామ్స్ లో కూడా కలిసి చేయడం ఓ ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల ప్రసారం అయిన ఓ షోలో వారిద్దరూ సరదాగా పెళ్లి చేసుకున్నట్లు కూడా చూపించారు.
rashmi-gautam-sudigali-sudeer-jabardast-comedy-sho
కాగా, ట్విట్టర్‌లో ఓ అభిమాని రష్మీకి ఓ సలహా ఇచ్చి కోపం తెప్పించాడు. 'సుధీర్‌ని పెళ్లి చేసుకో.. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు.. మీ కెరీర్‌ కోసం కష్టపడి పని చేస్తున్నారు'.. అని ఓ అభిమాని రష్మీకి ఉచిత సలహా ఇచ్చాడు. అభిమాని ట్విట్ కి స్పందించిన రష్మీ..'మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు.. ఆ మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?.. రియల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి.
rashmi-gautam-sudigali-sudeer-jabardast-comedy-sho
మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే. మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. మాకు మీ నుంచి ఎటువంటి సూచనలు అవసరం లేదు'  కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది.   ఆ మద్య రష్మి, సుధీర్ కి పెళ్లి అయినట్లు వార్తలు కూడా తెగ హల్ చల్ చేశాయి. 
rashmi-gautam-sudigali-sudeer-jabardast-comedy-sho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!
సినీ నటి సంద్య తల ఎక్కడ?
వర్మ ఎక్కడా తగ్గడం లేదే!
హృదయాన్ని కదిలిస్తున్న మహేశ్ ఆనంద్ విదారక పోస్ట్!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’రిలీజ్ డేట్ వచ్చేసిందా!
డ్యాన్స్ టీచర్ గా హాట్ బ్యూటీ!
విక్రమ్ ‘మహావీర్ కర్ణ’తో ట్రెండ్ సెట్ చేస్తాడా!
‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ భామలు?!
‘సైరా’వీరారెడ్డిగా జగపతిబాబు..ఫస్ట్ లుక్!
చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్!

NOT TO BE MISSED