Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 1:26 pm IST

Menu &Sections

Search

స్టార్ హీరో సరసన ‘బిగ్ బాస్’భామ..!

స్టార్ హీరో సరసన ‘బిగ్ బాస్’భామ..!
స్టార్ హీరో సరసన ‘బిగ్ బాస్’భామ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా పరిశ్రమలో గతంలో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాని వారికి టెలివిజన్ లో వచ్చే కొన్ని కార్యక్రమాలతో ఒక్కసారే సెలబ్రెటీలు అవుతున్నారు.  ఈ నేపథ్యంలోనే జబర్ధస్త్ కామెడీ షోతో హాట్ యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, రష్మి గౌతమ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఛాన్స్ లు వస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం బిగ్ బాస్ 2 సీజన్ నడుస్తుంది..ఇందులో సభ్యురాలిగా ఉన్న భాను కి అదృష్టం కలిసి వచ్చింది. డాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తరవాత సీరియళ్లలో నటించి, సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తెలుగమ్మాయి భానుశ్రీ రెడ్డి.
bigg-boss-2-contestant-bhanu-sree-new-movie-monaga
‘కుమారి 21ఎఫ్’, ‘బాహుబలి ది బిగినింగ్’లో చిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తరవాత ‘మౌనం’,‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘ఇద్దరి మధ్య 18’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ‘బిగ్ బాస్ 2’లో కంటిస్టెంట్‌గా చేరి బిగ్ హౌజ్‌లో సందడి చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. తన హస్కీ వాయిస్, చిర్రుబిర్రు కోపాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది.
bigg-boss-2-contestant-bhanu-sree-new-movie-monaga

ఓ వైపు బిగ్ బాస్‌లో చేస్తోన్న భానుశ్రీకి తాజాగా సినిమా అవకాశమూ వచ్చింది.  శాండిల్ వుడ్ లో 28 సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరో  యోగి ఫల్గుణ్ ఇప్పుడు తెలుగు సినీరంగానికి పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో భానుశ్రీ హీరోయిన్‌గా ఎంపికైంది. శ్రీ రాగ క్రియేషన్స్, సామి అసోసియేట్స్ పతాకాలపై పోషం మట్టారెడ్డి, టి.పి.సిద్ధరాజు, కె.నారాయణమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మొనగాడు’ అనే చిత్రంలో యోగి, భానుశ్రీ జంటగా నటించనున్నారు. ఎం.ఎం.వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.
bigg-boss-2-contestant-bhanu-sree-new-movie-monaga
మొనగాడు’ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. . ‘కన్నడ చిత్రాల్లో హీరోగా నటించిన నాకు తెలుగు సినిమాల్లో నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అది ఇలాంటి మంచి చిత్రం ద్వారా నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను’ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కవిత, జూనియర్ రేలంగి, మేఘన, అబ్దుల్ మునాఫ్, ఉమామహేష్ ఉప్పుగళ్ల నటిస్తున్నారు. 


bigg-boss-2-contestant-bhanu-sree-new-movie-monaga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాన్న సినిమాలే ప్రాణంగా భావించేవారు : కోడి రామకృష్ణ కూతురు దివ్యా దీప్తి
నన్ను ఆప్యాయంగా పలకరించే ఇద్దరూ లేరు : విజయశాంతి
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!