Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 10:59 am IST

Menu &Sections

Search

తనిష్ వర్సెస్ గీతామాధురి..నువ్వా అంటే నువ్వా..!

తనిష్ వర్సెస్ గీతామాధురి..నువ్వా అంటే నువ్వా..!
తనిష్ వర్సెస్ గీతామాధురి..నువ్వా అంటే నువ్వా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 లో ఇప్పుడు కొత్త ఆట మొదలైంది.  పదహారు మంది సభ్యులు గా ఉన్న బిగ్ బాస్ 2 లో ముగ్గురు సామాన్యులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకరు సంజన ఆదివారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.  సంజన బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నంత కాలం తెగ హడావుడి చేసింది..ఎవ్వరినీ లెక్క చేయకపోవడం..తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం..ఒక దశలో అయితే తేజస్విని పట్టుకొని నువ్వ సెలబ్రెటీవి అయితే ఎవరికి లెక్క..నువు పెద్ద తోపువు కాదు..ఇక్క అందరూ సమానమే అంటూ ఫైర్ అయ్యింది. 
tanish-geetha-madhuri-captain-samrat-worning-big-b
ఇదిలా ఉంటే బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి గ్రూపులుగా విడిపోవడం..ఒకరిపై ఒకరు చాడీలు, కామెంట్స్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.  అంతే కాదు బిగ్ బాస్ సభ్యుల వ్యవహారంపై నిన్నటి  ఎపిసోడ్ లో కెప్టెన్ సామ్రాట్ పై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు.  మరోసారి ఇలాంటివి పునరావృతం కావొద్దని చెప్పాడు. ఇక లగ్జరీ బడ్జెట్‌లో జరిగిన టాస్క్‌లు అన్నీ సింగర్ గీతా మధురి ఆధ్వర్యంలో జరిగాయి.