Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 10:59 am IST

Menu &Sections

Search

హీరో నాని పాలిటిక్స్ లోకి ఎంట్రీ?

హీరో నాని పాలిటిక్స్ లోకి ఎంట్రీ?
హీరో నాని పాలిటిక్స్ లోకి ఎంట్రీ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో  వరుస బెట్టి సినిమాలు చేస్తూ, బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్న హీరో నాని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  నాని నిజంగా పాలిటిక్స్‌లో వస్తున్నాడా అనుకుంటున్నారా? అదేం లేదు కానీ.. పొలిటికల్ జానర్‌లో సినిమాకు సై అంటున్నాడంతే.  ఇండస్ట్రీలోకి  క్లాప్ బాయ్‍‌గా కెరీర్ మొదలుపెట్టి ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ కాలంలోనే తన టాలెంటుతో తెలుగులో స్టార్ హీరో రేంజికి వెళ్లిపోయాడు.
hero-nani-new-movie-titled-sabhaku-namaskaram-toll
ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోలు హోస్ట్ చేసిన బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలకు నాని తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదంటే... ఈ నేచురల్ స్టార్‌కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల పరంగా రకరకాల జానర్లు చేస్తూ డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్న నాని... త్వరలో పాలిటిక్స్‌ జోన్లోకి రాబోతున్నాడట.
hero-nani-new-movie-titled-sabhaku-namaskaram-toll

వైవిధ్యమైన కథలతో వరుసగా హిట్లు కొట్టిన నాని.. కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కావడంతో కాస్త నెమ్మదించాడు.  ఇప్పటికే స్పోర్ట్స్ నేపథ్యంలో ‘జెర్సీ’మూవీ చేయడానికి నాని అంగీకరించాడు. ఈ చిత్రం తర్వాత నాని ‘సభకు నమస్కారం’అనే పొలిటికల్ మూవీ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ స్క్రిప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. 

ఇటీవల మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే జానర్లో త్వరలో విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా' మూవీ కూడా రాబోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ మేనియా ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో పొలిటికల్ థ్రిల్లర్స్ జనాలకు బాగా ఎక్కుతాయని భావిస్తున్నారు. 

గతంలో డైరెక్టర్ మారుతి విక్టరీ వెంకటేష్‌కు రాధా అనే స్క్రిప్ట్ వినిపించాడు. కానీ వెంకీ ఆ మూవీ పట్ల అంతగా ఆసక్తి కనబర్చలేదు. రెండేళ్ల విరామం తర్వాత దానికి కొద్ది మార్పులు చేసిన మారుతి నానికి వినిపించాడని సమాచారం. యువ ఎమ్మెల్యేగా వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో నాని ఈ మూవీలో కనిపించనున్నాడట.


hero-nani-new-movie-titled-sabhaku-namaskaram-toll
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందుకే టీఆర్ఎస్ పార్టీ వీడాను : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఈవీఎంలలో నేతల భవితవ్యం..!
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!