Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 10:29 pm IST

Menu &Sections

Search

పవన్-త్రివిక్రం కోబలి.. 2020 ముహుర్తం ఫిక్స్..!

పవన్-త్రివిక్రం కోబలి.. 2020 ముహుర్తం ఫిక్స్..!
పవన్-త్రివిక్రం కోబలి.. 2020 ముహుర్తం ఫిక్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జల్సా, అత్తారింటికి దారేది సినిమాల హిట్లు అందుకున్న త్రివిక్రం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ ఇయర్ వచ్చిన అజ్ఞాతవాసి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా నష్టాలను త్రివిక్రం, పవన్ పంచుకోవాల్సి వచ్చింది. అత్తారింటికి దారేది తర్వాత పవన్ తో కోబలి సినిమా చేయాలనుకున్నాడు త్రివిక్రం.

pawan-trivikram-kobali-movie-2020-muhurtam-fix-tol

దానికి సంబందించిన కథ గురించి రీసెర్చ్ కూడా చేశారు. కాని కోబలి సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఆ తర్వాత అజ్ఞాతవాసి తీశారు అది కాస్త నిరాశపరచింది. పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో కోబలి సినిమా కచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది. 2020లో ఈ సినిమా తెరకెక్కుతుందట.

pawan-trivikram-kobali-movie-2020-muhurtam-fix-tol

అయితే ఈ సినిమాలో పాటలు, ఫైట్లు, సెట్స్ లేకుండా తీస్తారట. పవన్ పొలిటికల్ కెరియర్ కు ఉపయోగపడేలా కోబలి సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టేసిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల తర్వాత మళ్లీ సినిమా చేసే అవకాశం ఉంది.

pawan-trivikram-kobali-movie-2020-muhurtam-fix-tol

అది కచ్చితంగా త్రివిక్రం తో చేసే కోబలి సినిమానే అయ్యుంటుందని అంటున్నారు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ తో త్రివిక్రం గొడవ అంటూ మీడియా రూమర్స్ కు చెక్ పెడుతూ ఈ కాంబినేషన్ లో కోబలి వస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.
 



pawan-trivikram-kobali-movie-2020-muhurtam-fix-tol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సుమంత్ ఏయన్నార్ లుక్ వెనుక ఆమె హస్తం..!
కౌశల్ ఆర్మీకి భయపడుతున్న నాని..?
దేవదాస్ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ్, నానిల కెరియర్ హయ్యెస్ట్..!
ఆ హీరో ముద్దుల వర్షంలో తడవబోతున్న కియరా అద్వాని..!
అరవింద సమేత.. ఆ లోటు కనిపించేలా ఉంది..!
బిగ్ బాస్-2 ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది అతనేనా..!
మహేష్ మహర్షి రికార్డులు మొదలుపెట్టాడు..!
అల్లు అర్జున్ అతనికి హ్యాండ్ ఇచ్చాడా..!
సైరా వెనుకున్న అజ్ఞాతవ్యక్తి ఎవరు..?
కొణిదెల ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ మూవీ.. మల్టీస్టారర్ ను మించిపోయేలా..!
సైరా తెర వెనుక కథ నడిపించేది ఎవరంటే..!
హీరో బైకులకు పోటీగా..టివిఎస్ రేడియన్..!
సరైన టైంలో రోల్ కు మద్ధతుగా కౌశల్.. గొడవల్లేని బిగ్ బాస్ ఎపిసోడ్..!
అరవింద సమేత.. కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది..!
వారంలో అల్లుడు ఎంత తెచ్చాడంటే.. శైలజా రెడ్డి అల్లుడు వన్ వీక్ కలక్షన్స్
బిగ్ బాస్-2 ఫైనల్స్ గెస్ట్ గా ఎన్టీఆర్..!
పాక్ ను చిత్తుగా ఓడించిన ఇండియా.. ఆసియా కప్ లో భారత్ జయభేరి..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.