ఆమె ఒక పోర్న్-స్టార్. ఆమె స్థాయి ఇంతే. అంతకంటే ఆమె ఎలా చెప్పగలదేదైనా? ఆమె బాష జీవితం సమాజం అంతా పోర్నే. అందుకే సన్నీ లియోన్ రూటే సపరేట్ అంటారు. సందర్భం ఏదైనా అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేయటంలో తన స్టైల్ కూడా వేరె. అది సోషల్ మీడియా అయినా బాజార్లో బాతాఖానే ఐనా సరే నలుగురు తన గురించి మాట్లాడుకునేలా చేసుకోవటమే ఆమెకు మహా భాగ్యం. భర్త  డానియెల్ వెబర్ ను కూడా నెమ్మది నెమ్మదిగా అదే దారిలో నడిపిస్తోంది.  

fathers day wishes to daniel by sunny కోసం చిత్ర ఫలితం

ఈ నెల 17న ఫాదర్స్-డే సందర్బంగా అదే అదనుగా తన ట్విట్టర్ లో సన్నీ పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. భర్తగా, స్నేహితుడిగా, సేవకుడిగా అతని ప్రేమకు మేము బానిసలం అంటూ సన్నీపెట్టిన మెసేజ్ లో అంతరార్ధం మంచిదే అద్భుతమే కాని ఫోటో ఆ మహత్వపూర్ణ భావనల ఆచూకీ మాత్రం లేదు. నగ్నంగా ఉన్నట్టు అనిపించే స్టైల్ తో తాను, భర్త డానియెల్ తో పాటు చిన్న పాపను కూడా అదే ఫోజులో మంచం మీద పడుకోబెట్టుకుని ఇచ్చిన స్టిల్ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. దీనికి నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు అందుతున్నాయి.
Daniel Weber and Sunny Leone's Father's Day post gets trolled
అసలు ఫాదర్స్-డే లాంటి మంచి రోజు ఇలా ఒంటి మీద నూలు పోగు లేకుండా సంపూర్న దిగంబరి గా - అదో గొప్ప ఘన కార్యం, ఒక మధుర భావనలాగా పెట్టిన తీరుకి సిగ్గుపడ్ద జనం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  నిజానికి సన్నీ లియోన్ తన భర్తకు విషెస్ చెప్పాలి అంటే చక్కని ఫోటోను పెట్టొచ్చు. అందరు మెచ్చుకుంటారు కూడా. కానీ ఇలా చిన్న పాపను ఉంచుకుని కూడా అభ్యంతరకర అసభ్యకర రీతిలో చెప్పడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఇలా అయితే హజ్బెండ్-డే వస్తే బెడ్ రూమ్ లో నీ రాసలీల కామగోల అదేం ఖర్మ సజీవ పోర్న్ పిక్చర్ పెడుతూ విష్ చేస్తావా? అని ఎగతాళి చేస్తున్నారు నెటిజెన్లు.
fathers day wishes to daniel by sunny కోసం చిత్ర ఫలితం
వాళ్ళు అడిగిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. డానియల్ ఒంటి మీద ప్యాంట్ ఉంది కానీ సన్నీని చూస్తే అది కూడా లేనట్టు స్పష్టమవుతోంది. అయినా మామూలు గా ఉంటే తను సన్నీ లియోన్ ఎందుకు అవుతుంది. ఇలాంటి ఆలోచనలతో  "వీరమహాదేవి"  అనే చారిత్రాత్మక చిత్రం చేయటం కూడా సన్నీ లియోన్ కే చెందుతుంది. 

sunny leone latest news కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: