Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 9:49 pm IST

Menu &Sections

Search

సెక్స్ రాకెట్ పై మాధవీలత సీరియస్!

సెక్స్ రాకెట్ పై మాధవీలత సీరియస్!
సెక్స్ రాకెట్ పై మాధవీలత సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమెరికా సెక్స్ రాకెట్ లో టాలీవుడ్ భామలు ఉన్నారంటూ ఈ మద్య వార్తలు జోరందుకున్నాయి.  తె అక్క‌డి పోలీసులు ఫెడ‌ర‌ల్ కోర్టుకు ఇచ్చిన 42 పేజీల నివేదిక‌లో ఉన్న పేర్లు బ‌య‌ట‌పెడితే.. కొంద‌రి సంసారాలు బ‌జార్న ప‌డ‌తాయి. మ‌రికొంద‌రు.. వెండితెర భామ‌లుగా ఉన్న‌వారి అవ‌కాశాలు హుష్‌కాకి అంటాయంటున్నారు.
madhavai-latha-sex-racket-america-ap-political-upd
ఒక‌ప్పుడు వెండితెర‌పై అందాల భామ‌లుగా.. కోట్లాదిమంది కుర్ర‌కారు మ‌న‌సు దోచిన వీరిలో.. ప్ర‌ణీత, రెజీనా, మాద‌వీల‌త వంటి వారి పేర్లు వినిపించ‌టం.. నిజంగా తెలుగు తెర‌ను .. ప‌రిశ్ర‌మ‌ను ఉలికిపాటుకు గురిచేస్తుంది. వీరి పేర్ల‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌టం ద్వారా అవ‌త‌లి వైపు ఏమైనా ల‌బ్దిపొందాల‌ను కుంటున్నారా! అనే అనుమానాలు కూడా వున్నాయ‌.ఎందుకంటే.. ఈ న‌లుగురూ.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో హుందాగా మెలిగేవారనే పేరుంది. ఇవన్నీ పుకార్లు అని కొట్టి పడేసే వారు కూడా ఉన్నారు. అయితే  ఇంకా కొంతమంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ సెక్స్ రాకెట్ వివాదం హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ మాధవీలత ఫేస్ బుక్‌లో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

madhavai-latha-sex-racket-america-ap-political-upd

‘ఇది కేవలం సంస్కారం లేని వాళ్ళకి మాత్రమే.. వినేవన్నీ నిజాలు కావు.. బయటకి వచ్చేవి అన్నీ న్యాయం కాదు..  ఎముకలు కుళ్లిన.. వయస్సు మళ్ళిన సోమరులు మీరు  చావండీ.. ఆడవాల్ల ఆత్మను చంపి శవాల మీద చిల్లరేరుకునే ముఖాలూ మనసే లేని మృగాలు.. మలినమైన అంతరాత్మలు మీరు’అంటూ సిరియస్ అయ్యింది.  ఫేస్ బుక్‌లోనూ, యూట్యూబ్ లోనూ తెగ బలిసిన కుక్కల వాగుడుకి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వాడి చుట్టూ తిరిగి నేను మంచిదాన్ని అని సర్టిఫికేట్ తెచ్చుకోను. అక్కర్లేదు. అన్నిచోట్లా అన్నీ ఉంటాయి. వేటిని ఆపడం సాధ్యం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిది.
madhavai-latha-sex-racket-america-ap-political-upd

madhavai-latha-sex-racket-america-ap-political-upd


madhavai-latha-sex-racket-america-ap-political-upd
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
ప్రయోగాలకు గుడ్ బాయ్ అంటున్న మాస్ రాజా!
తమిళంలో..‘అత్తారింటికి దారేది’లో అత్తగా నటి ఖుష్బు!
ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
భారత్ గెలుపు ఆకాంక్షిస్తూ..మీ విరాట్!
మూడు కోట్లు ఆఫర్ వద్దన్నారు..అంతే రాక్షసుడయ్యాడు!
దర్శకుడిగా మారుతున్న సప్తగిరి?!
ప్రేమంటే గౌరవం ఉంది..అందుకే..
అక్కడ భారత్ కి అదే స్పెషల్!
ధోనీ డకౌట్ తో ఆ కుర్రాడు పూనకంతో ఊగిపోయాడు!
బిగ్ బాస్ 2 : కొట్టుకోబోయిన కౌశల్, తనిష్..బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్!
‘ఫిదా’పాటకు అరుదైన రికార్డు!
సమస్య అని వెళితే..పక్కలోకి రమ్మన్నాడు..!
ఇంకా కులాలపై ఇంత వివక్ష..అసహ్యం వేస్తుంది : రాంచరణ్
నటకిరీటి రాజేంద్రుడికి మరో అరుదైన పురస్కారం!
ఆసియా కప్ టోర్నీ గెలుపు పై ఎవరి ధీమా వారిది!
మీడియా ముందు ప్రణయ్ హంతకులు!
జూన్ లోనే ప్రణయ్ ని చంపేందకు స్కెచ్!
దాయాదులను చిత్తు చేసేందుకు భారత్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్!
భారత్-పాక్ ఆటపై కామెంటెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్య!
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు..అందుకే అంత నిఘా!
ఆసియా కప్ :  భారత్  హాంకాంగ్‌ తొలి పోరుకు రంగం సిద్దం!
రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..గెలిచేది ఎవరూ?
ప్రణయ్ కి అంకితమిస్తూ..‘వీర భోగ వసంత‌రాయ‌లు’ ఫస్ట్ సాంగ్!
క్లీవేజ్ షో తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న..టివీ న‌టి!
ప్రణయ్ హంతకుడి గుర్తింపు..హైదరాబాద్ కి తరలింపు!
రాజకీయాల్లోకి వస్తే ప్రజల బాధ్యత తీసుకోవాలి : గౌతమి
బోయపాటి దృష్టి కౌశల్ పై పడిందా?!
కూతురిని తమ దగ్గరకు రప్పించుకునేందుకే ఈ దారుణం : ఎస్పీ రంగనాథ్
రవితేజ 'అమర్ అక్బర్ అంటోని' వాయిదా..అందుకేనా!
అమృత తల్లి నమ్మించి మోసం చేసింది : ప్రణయ్ తల్లి ప్రేమలత
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.