మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పెద్దగా సక్సెస్ సినిమాలు ఏవీ రాలేదు. ఆ సమయంలో ‘తమ్ముడు’సినిమా మంచి సక్సెస్ అందుకుంది..ఆ తర్వాత తొలిప్రేమ, బద్రి ఇలా వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా మారారు పవన్ కళ్యాన్.  బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన జో జీతా వహీ సికందర్ సినిమా రిమేక్ గా వచ్చిన తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాన్ మార్షల్ ఆర్ట్స్ పర్ఫామెన్స్ తో దుమ్మురేపాడు.  ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్ని మేళవించి ఉండటంతో సినిమా భారీ సక్సెస్ అయ్యింది.   

ఇక  ఈ చిత్రంలో అదితి గోవిత్రికర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈమె లవ్లీగా ఆ చిత్రంలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.  ఆ తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. కానీ బాలీవుడ్‌లో మరియు ఉత్తరాది చిత్రాల్లో అడపా దడపా కనిపించిన గోవిత్రికర్‌ ఇన్నాళ్లకు సోషల్‌ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.  తాజాగా ఓ సినిమా షూటింగ్ లో బాగంగా దితి గోవిత్రికర్‌ బ్లూ కలర్ బికినీ వేసుకొని ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. 
Image result for Aditi Govitrikar hot
దాదాపు 40 ఏళ్ల వయస్సు ఉండే ఈ అమ్మడు ఈ వయస్సులో బికినీ వేయడం చర్చనీయాంశం అయ్యింది. ఈ వయసులో కూడా యంగ్ హీరోయిన్ లా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.  అందుకే ఈ అమ్మడికి  సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ అమ్మడు బికినీ షోలకు కూడా సిద్దం అవుతుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: