సినిమా ఇండస్ట్రీలో సినీ తారల మద్య ప్రేమలు..బ్రేకప్ లు సర్వసాధారణం.   కొంత కాలం గాఢంగా ప్రేమించుకొని చెట్టా పట్టాలేసుకొని తిరిని జంట తర్వాత బ్రకప్ చెప్పుకొని ఒకరి మొఖాలు ఒకరు చూసుకోసి జంటలు ఎన్నో ఉన్నాయి.  తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉండగా..తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో ముగినితేలి, ఆ తర్వాత ఆయనను నటి అమలాపాల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Image result for amala paul vijay
అయితే, మనస్పర్థల నేపథ్యంలో, అతని నుంచి అంతే వేగంగా ఆమె విడిపోయింది.  పెళ్లి చేసుకున్న సంవత్సరానికే భర్తకు విడాకులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇవేవీ పట్టించుకోకుండా అమలాపాల్ తన కెరీర్ పైనే దృష్టి పెడుతూ వస్తుంది.  కొత్త సినిమాల్లో నటిస్తూ..తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కూడా తొలి ప్రేమ ఉందని తెలిపింది.
Image result for hero madhavan
తన మొదటి ప్రేమికుడు మరెవరో కాదని... హీరో మాధవన్ అని చెప్పింది. చిన్నతనం నుంచి తనకు మాధవన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. మాధవ్ నటన అన్నా..ఆయన చూపులు అన్నా నాకు ఎంతో ఇష్టమని..అందుకే నాకు తెలియకుండానే ఆయన ప్రేమలో పడిపోయానని అన్నది. 

ట్విస్ట్ ఏంటంటే అమలాపాల్ ఈ విషయాలు చెబుతున్న సమయంలో మాధవన్ కూడా ఉన్నాడు. అమలాపాల్ చెప్పిన మాటలు విన్న మాధవన్... చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయాడు. అమలాపాల్ మాత్రం లేచి, అతన్ని హగ్ చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: