Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 7:57 pm IST

Menu &Sections

Search

‘కో కొక్కరకొ..’పాట కేక పుట్టిస్తుంది..!

‘కో కొక్కరకొ..’పాట కేక పుట్టిస్తుంది..!
‘కో కొక్కరకొ..’పాట కేక పుట్టిస్తుంది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో కొత్త హీరో కళ్యాణ్ దేవ్.   చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త అయిన కళ్యాణ్ దేవ్ కి సినిమాలపై మంచి ఆసక్తి ఉండటంతో తాను కూడా హీరోగా ప్రూఫ్ చేసుకోవడానికి ‘విజేత’ సినిమాతో వస్తున్నాడు.  గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విజేత’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  ఇదే టైటిల్ తో ఇప్పుడు చిరు అల్లుడు రావడంపై మెగా ఫ్యాన్స్ కూడా సంతోష పడుతున్నారు.  రీసెంట్ గా ఈ చిత్రానికి సంబందించిన ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు.
ko-kokkoroko-full-song-vijetha-movie-kalyaan-dhev-


ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ విజేత సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్లు మొదటి పాటతో చెప్పేశారు. గతంలో చిరంజీవి తన కుటుంబం కోసం చేసిన ఎన్నో త్యాగాలు ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పిస్తుంది.  ఇప్పుడు కళ్యాణ్ దేవ్ నటించిన చిత్రంలో సైతం తండ్రి కొడుకుల మద్య వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్లు కన్నీరు పెట్టించే విధంగా ఉందట. 
ko-kokkoroko-full-song-vijetha-movie-kalyaan-dhev-
ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన చికెన్ సాంగ్ మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.  హర్షవర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందించిన ఈ పాటకు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి అందించారు. కొక్కరకొ అంటూ చికెన్ లో వివిధ రకాల వంటకాలను పాటలో చాలా ఫన్నీగా రచించారు. అన్ని రకాల చికెన్ ఐటెమ్స్ గురించి చెబుతూ చివరికి చికెన్ గొప్పతనాన్ని త్యాగాన్ని కూడా రామ్ జో చక్కగా వర్ణించారు.
ko-kokkoroko-full-song-vijetha-movie-kalyaan-dhev-
వీడియోలో కళ్యాణ్ దేవ్ కొన్ని స్టెప్పులు కూడా చూపించారు. మొదటి చిత్రం అయినా కూడా బాగానే చేశాడు అనిపిస్తోంది. ఈ సాంగ్ తప్పకుండా వైరల్ అవుతుందని చెప్పవచ్చు. ఇక మిగతా పాటలు ఎలా ఉంటాయో చూడాలి. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


ko-kokkoroko-full-song-vijetha-movie-kalyaan-dhev-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.