Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 3:22 am IST

Menu &Sections

Search

వరుణ్ తేజ్ ని కలవర పెడుతున్నవెంకీ స్ట్రాటజీ !

వరుణ్ తేజ్ ని కలవర పెడుతున్నవెంకీ స్ట్రాటజీ !
వరుణ్ తేజ్ ని కలవర పెడుతున్నవెంకీ స్ట్రాటజీ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వెంకటేష్ వరుణ్ తేజ్ లు తోడళ్ళులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ ( ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) చిత్రం నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్ దిల్ రాజ్ లు నిర్మిస్తున్న ఈమూవీ పూర్తి వినోదాత్మక సినిమాగా రూపొందబోతోంది. అనీల్ రావిపూడి ఈసినిమాకు ఒక వెరైటీ కథను సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
VENKATESH STRATEGY GETTING SHOCKED VARUNTEJ!
చాలా గ్యాప్ తరువాత సినిమా షూటింగ్ కోసం కొత్త లుక్ తో నిన్న ఈమూవీ ప్రారంభోత్సవంలో వెంకటేష్ ను చూసిన చాలామంది షాక్ అయినట్లు సమాచారం. ‘గురు’ సినిమా కోసం కాస్త ఏజ్డ్ లుక్ తో కండలు తిరిగిన బాడీతో కనిపించిన వెంకీ ఇప్పుడు పూర్తిగా గెడ్డం తీసేసి ఫుల్ బ్లాక్ హెయిర్ తో కనిపించడమే కాకుండా వెంకటేష్ తన వయసుకు తగ్గట్టుగా కాకుండా బాగా స్లిమ్ గా మారి ఫ్రెష్ లుక్ లో కనిపించాడు. 
VENKATESH STRATEGY GETTING SHOCKED VARUNTEJ!

అయితే ఈ సినిమాలో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న వరుణ్ తేజ్ వ్యవహారం మాత్రం రివర్స్ గేర్ లో ఉంది అన్న కామెంట్స్ వినిపించాయి. ఈమధ్య వరస సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ గతంలో కన్నా కొద్దిగా లావుగా కనిపించడమే కాకుండా మొఖంలో బుగ్గలు కూడ బాగా ఉబ్బి ఉండటంతో వరుణ్ తేజ్ కు ఏమైంది అంటూ ఆ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన చాలామంది ఒకరికొకరు గుసగుసలాడుకున్నట్లు టాక్. 
VENKATESH STRATEGY GETTING SHOCKED VARUNTEJ!
దీనితో వెంకటేష్ పెరిగాడు వరుణ్ తగ్గాడు అంటూ కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈసినిమాకు వెంకటేష్ వరుణ్ తేజ్ లు ఇద్దరూ హీరోలే అయినా ‘ఫిదా’ సూపర్ సక్సస్ తో ఈమూవీకి సంబంధించి వెంకటేష్ కంటే వరుణ్ తేజ్ కి ఎక్కువ పారితోషికం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పారితోషికంలో ఎలా ఉన్నా లుక్ లో మాత్రం వెంకటేష్ స్ట్రాటజీ ముందు వరుణ్ తేజ్ తగ్గాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 


VENKATESH STRATEGY GETTING SHOCKED VARUNTEJ!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ కోసం సుకుమార్ అరణ్య రోదన !
షాకింగ్ విడుదల కాకుండానే మిస్టర్ మజ్నూకి ఎదురీత !
బహుబలికి మరో అరుదైన గౌరవం - అలెర్ట్ అయిన రాజమౌళి !
ప్రభాస్ మాటలను పక్కకు నెట్టేసిన అరుణ్ విజయ్ !
పవన్ దెబ్బతో ఎగిరిపోయిన 480 కోట్లు !
హాట్ టాపిక్ గా మారిన మిస్టర్ మజ్ను ఇంటలిజెంట్ ప్లాన్ !
నమ్రత పుట్టినరోజున బయటపడ్డ మహేష్ కొత్త అవతారం పై కలకలం !
వెంకటేష్ ను కూచిపూడి వారివీధిలో కార్నర్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల !
పవన్ ను టార్గెట్ చేసే పనిలో మరోసారి ఆహీరోయిన్ కోసం ప్రయత్నం ?
అల్లు అర్జున్ కు సైరా చిక్కుముడి !
మోక్షజ్ఞ బలం పై మధన పడుతున్న బాలయ్య !
అలీ ఎత్తుగడలలో పవన్ ఆలోచనలు !
సాయి ధరమ్ తేజ్ ను కలవర పెడుతున్న అన్నదమ్ముల ఇండస్ట్రీ సెంటిమెంట్ !
కథానాయకుడు సెంటిమెంట్ ను మరిచిన మహర్షి !
చిరంజీవి మాట తీరు పై కొరటాల అసహనం ?
అఖిల్ పై హైపర్ ఆది వివాదాస్పద సెటైర్లు !
జూనియర్ చరణ్ ల సెంటిమెంట్ కొనసాగించమని మహేష్ పై పెరుగుతున్న ఒత్తిడి !
జూనియర్ చరణ్ ల వ్యూహాత్మక ఒత్తిడికి టెన్షన్ లో రాజమౌళి !
వ్యక్తులను గుర్తించి సహాయపడమని కోరుతున్న వర్మ !
నాగార్జునను కలవర పెడుతున్న మిస్టర్ మజ్ఞు ట్రయిలర్ లో వెలితి !
షాకింగ్ ఇంటర్నేషనల్ సెలిబ్రిటీ ట్విన్స్ తో ప్రభాస్ సంచలనం !
పవన్ కోసం రంగంలోకి దిగిన గబ్బర్ సింగ్ గ్యాంగ్ !
అఖిల్ ఆత్మ విమర్శల పై జూనియర్ సెటైర్లు !
 అఖిల్ పిలుపుకు జూనియర్ ఆగ్రహం !
 అంతర్మధనంలో బోయపాటి - తేలని బాలయ్య లెక్కలు !
హాట్ టాపిక్ గా మారిన క్రిష్ బాలకృష్ణల ముచ్చట్లు !
ఎఫ్ 2 సక్సస్ మీట్ లో వెంకటేష్ కంట కన్నీరు !
మహేష్ విజయ్ యష్ లను కలపబోతున్న హైవే మాఫియా !
ఎఫ్‌ 2 సక్సస్స్ మీట్ లో దిల్ రాజ్ స్పీచ్ కి షాక్ అయిన టాప్ హీరోలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..