Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Nov 16, 2018 | Last Updated 11:09 pm IST

Menu &Sections

Search

నాకేమీ కాలేదు బాబోయ్..నేను ఆరోగ్యంగా ఉన్నా : రానా

నాకేమీ కాలేదు బాబోయ్..నేను ఆరోగ్యంగా ఉన్నా : రానా
నాకేమీ కాలేదు బాబోయ్..నేను ఆరోగ్యంగా ఉన్నా : రానా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం వైరల్ అవుతుంది.  అయితే సెలబ్రెటీలకు సంబంధించి పాజిటీవ్ కన్నా నెగిటీవ్ ఎక్కువగా వైరల్ అవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.  తాజాగా తెలుగు ఇండస్ట్రీలో రానా అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో మనోడు హిట్, ఫ్లాప్ అనే విషయాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు.  ఇక బాహుబలి, బాహుబలి 2 లో రానాకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 
hero-ran-baahubali-health-eye-problem-ap-political
తేజ దర్శకత్వంలో వచ్చిన నేను రాజు నేనే మంత్రి మంచి విజయం సాధించింది.  రానా ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం ఇబ్బందుల్లో ఉందని వార్తలు వస్తున్నాయి.   గత కొంత కాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై రానా స్పందించారు. రానాకు కంటి సమస్య ఉందని, త్వరలో శస్త్రచికిత్స జరుగుతుందన్న వార్తలకు తోడు, ఓ టీవీ ఇంటర్వ్యూలో రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు కూడా కంటి చికిత్సపై మాట్లాడారు.
hero-ran-baahubali-health-eye-problem-ap-political

దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన పెరగగా, మీడియాలో ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలొస్తున్నాయి. ట్విట్టర్ లో "నా ఆరోగ్యం గురించి చాలా కొత్త వార్తలను వింటున్నాను. గైస్... నేను బాగానే ఉన్నా. కాస్తంత రక్తపోటు సమస్య ఉంది. అతి త్వరలోనే అంతా బాగుంటుంది. నాపై ప్రేమ చూపుతున్న వారికి కృతజ్ఞతలు. ఇది నా ఆరోగ్యం... మీది కాదు.. పుకార్లు సృష్టించవద్దు" అని వ్యాఖ్యానించాడు.
hero-ran-baahubali-health-eye-problem-ap-political
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్నో విజయాలు అందుకున్న శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ!
ఆదర్శ నారి శ్రీమ‌తి ఇందిరాగాంధీ!
టికాంగ్రెస్ కి కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా?: రేణుకా చౌదరి
ఇందిరా గాంధీ మీకు తెలియని నిజాలు!
సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్న అడ్డంగా బుక్ అయిన మంత్రి!
పవన్ మూవీ అక్కడ కూడా ఢమాల్!
‘2.ఒ’ప్రచారం మామూలుగా లేదు!
నయన్ కి అంత డిమాండా?!
దీపిక-రణవీర్ వివాహ వేడుక ఫస్ట్ ఫోటోస్ లీక్!
అందుబాటు ధరలో నోకియా ఫీచర్ ఫోన్!
రాజకీయాల్లోకి మరో సినీనటుడు..ఎమ్మెల్యేగా పోటీ!
శ్రీను వైట్ల కమ్ బ్యాక్..‘అమర్ అక్బర్ ఆంటొని’ప్రీమియర్ టాక్ అదుర్స్!
చంద్రబాబుతో హరికృష్ణ కుమార్తె సుహాసిని భేటీ..!
మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురు చూస్తూ..ఇలా! : దీప్ వీర్ లపై స్మృతీ ఇరానీ కామెంట్
పవన్, జగన్ పై జేడీ షాకింగ్ కామెంట్స్!
కౌశల్ ని నేను ఇప్పటి వరకు కలవలేదు : తనీష్
బండ్ల గణేష్ పంచులే..పంచులు!
సూర్యభగవానుడి జన్మ రహస్యం గురించి పురాణాలూ ఏం చెబుతున్నాయి?
కిడారి సోమ హత్య తరహాలో చందూలాల్ ను హతమార్చేందుకు ప్లాన్...!
అంగరంగ వైభవంగా దీపికా–రణ్వీర్ ల వివాహం!
ఆంధ్రప్రదేశ్ కొత్త అధికార చిహ్నం!
మహేష్‌ కోసం రజినీ అలా చేస్తున్నాడా!
అర్థరాత్రి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల..రెండు స్థానాలు సస్పెన్స్!
‘భారతీయుడు 2’  లేటెస్ట్ అప్ డేట్స్!
‘అమర్ అక్బర్ ఆంటోని’లో నా మార్క్ కామెడీ ఉంటుంది:శ్రీను వైట్ల
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు : చోటా కె నాయుడు
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
ఎన్నికల బరిలోకి నందమూరి హరికృష్ణ కూతురు..అక్కడ నుంచే పోటీ?!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘వినయ విధేయ రామ’టీజర్ పై ఆ హీరో అభిమానులు ఫైర్!
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.