Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 12:45 am IST

Menu &Sections

Search

రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న సూర్య!

రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న సూర్య!
రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న సూర్య!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ భాషల్లో ‘గజిని’సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు సూర్య.   ఆ తర్వాత వరుసగా తెలుగులో తన సినిమాలు రిలీజ్ చేస్తూ తెలుగు హీరోలతో మంచి సాన్నిహిత్యం పెంచుకున్నాడు.  హీరో సూర్యకు తమిళంలోనే కాదు తెలుగు లోకూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.  అయితే తెలుగుతో తన అభిమానుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేశారు హీరో సూర్య. 
suriya-rakul-preet-sai-pallavi-selva-raghavan-poli
ఆ మద్య విశాఖలో హుదూత్ తుఫాన్ వచ్చినపుడు తన వంతుగా నలభై లక్షల సహాయం అందించాడు.  ఇక తెలుగు లో సింగం సీరీస్ తో వచ్చిన సినిమాలు మంచి హిట్ కావడమే కాదు కలెక్షన్లు కూడా కొల్లగొట్టాయి.  తాజాగా సూర్య, సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఎన్‌జికె`. రీసెంట్‌గా చేగువేరా లుక్‌లో సూర్య పోస్టర్ విడుద‌లై సెన్సేష‌న‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. 
suriya-rakul-preet-sai-pallavi-selva-raghavan-poli

ఈ సినిమాలో సూర్య రాజకీయ నాయకుడిగా నటించబోతున్నాడట.  ఈ మద్య సినిమాలు ఎక్కువగా రాజకీయ నేపథ్యంలో వస్తున్న విషయం తెలిసిందే.  తేజ దర్శకత్వంలో రానా నటించిన నేను రాజు నేనే మంత్రి రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమానే..అది మంచి విజయం సాధించింది.  ఇక కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ కూడా రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమా అయినా..మహేష్ బాబు నటనకు అందరూ ఫిదా అయ్యారు. 
suriya-rakul-preet-sai-pallavi-selva-raghavan-poli
అంతే కాదు మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.  ఈ సినిమాకు సంబంధించిన మేజ‌ర్ పార్ట్ షూటింగ్ కూడా పూర్త‌య్యింది. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. యువన్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సూర్య కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో, సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం నిర్మాత‌గా త‌మ్ముడు కార్తి న‌టించిన చిన‌బాబు చిత్రాన్ని విడుద‌ల చేయ‌డంలో బిజీగా ఉన్నారు.suriya-rakul-preet-sai-pallavi-selva-raghavan-poli
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’