Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 11:52 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ పెళ్లా..తనేమైనా చిన్నపిల్లవాడా?

ప్రభాస్ పెళ్లా..తనేమైనా చిన్నపిల్లవాడా?
ప్రభాస్ పెళ్లా..తనేమైనా చిన్నపిల్లవాడా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లొ ఇప్పుడు యంగ్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, నాని లాంటి వారంతా పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కన్నారు.  కానీ వీరితో పాటు వచ్చిన ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి కాలేదు..బ్యాచ్ లర్ గానే ఉన్నారు.  వాస్తవానికి బాహుబలి సినిమా సమయానికే ప్రభాస్ పెళ్లి కావాల్సింది కానీ ఆ ప్రాజెక్ట్ కోసం తన పెళ్లి వాయివా వేస్తూ వచ్చాడు.  పోనీ సినిమా అయ్యింది..మరి పెళ్లీ అంటే ఇప్పుడు సాహూ అంటున్నాడు.   మొదటి నుంచి రక రకాల కారణాలు చెబుతున్న ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడు అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.   
hero-prabhas-krishnam-raju-about-marriage-love-sah
ఈ విషయంలో మొదటి నుంచి తన పెదనాన్న గురించి చెబుతున్న ప్రభాస్ మరి పెళ్లి విషయం ఏంటీ అన్న ప్రశ్నకు రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అతనే (ప్రభాస్) ఆలోచించుకోవాలి.. ముప్పై ఏళ్లు దాటాయి.. ఏమైనా చిన్నపిల్లవాడా. పెళ్లి చేసుకో? ఎప్పుడు చేసుకుంటావు? అని అడుగుతూనే ఉంటాం. ‘పెళ్లి చేసుకుంటాను’ అని చెబుతాడు. అలాగే మా కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే.. కొడుకుని ఐదు సంవత్సరాల వయసు వరకు దేవుడిలా చూడాలట. ఆ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వరకు బానిసలా చూడాలట. పద్దెనిమిదేళ్ల లోపు దారిలో పెట్టాలి.

hero-prabhas-krishnam-raju-about-marriage-love-sah
పద్దెనిమిదేళ్ల తర్వాత స్నేహితుడిలా చూడాలట’ అని అన్నారు. ప్రభాస్ ఆర్టిస్ట్ గా ఎదిగాడని, ‘బాహుబలి’ సినిమా ప్రధాని మోదీకి బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ప్రభాస్ ‘సాహూ’సినిమాలో నటిస్తున్నారు. 
hero-prabhas-krishnam-raju-about-marriage-love-sah
ఈ సినిమా షూటింగ్  దుబాయ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే.  ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆ మద్య వైరల్ అయ్యాయి.   ఈ సినిమా పూర్తయిన తర్వాత  ప్రభాస్ తో తమ సొంత బ్యానర్ పై ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు చెప్పారు. జూలై, ఆగస్టులలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని అన్నారు.


hero-prabhas-krishnam-raju-about-marriage-love-sah
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అలోక్ పై అత్యాచార కేసు..!
సినిమా కోసం బరువు తగ్గిన నమిత!
నందమూరి సుహాసిని ఓటరు కార్డులో అధికారుల అతిపెద్ద తప్పు!
డేరాబాబా కేసులో సిట్ ముందు అక్షయ్ హాజరు!
ఈవీఎంలలో నేతల భవితవ్యం..!
ఆసక్తి రేపుతున్న 'ఒడియన్' కొత్త పోస్టర్స్!
అందుకే టీఆర్ఎస్ పార్టీ వీడాను : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!