Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 4:07 am IST

Menu &Sections

Search

త్రివిక్రమ్ మీద కమెడియన్ సంచలన వ్యాఖ్యలు...!

త్రివిక్రమ్ మీద కమెడియన్ సంచలన వ్యాఖ్యలు...!
త్రివిక్రమ్ మీద కమెడియన్ సంచలన వ్యాఖ్యలు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

షకలక శంకర్ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. మొదట్లో జబర్దస్త్ షో లో బాగా పాపులారిటీ ని సంపాదించి తరువాత సినిమా లలో కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ శంకర్ హీరో గా ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కు ముందు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని షకలక శంకర్ ప్రయత్నించాడు. అయితే అందుకు త్రివిక్రమ్ రెండేళ్లు ఆగమని చెప్పడంటా...! ఆ క్ర‌మంలోనే నెల్లూరు ర‌మ‌ణారెడ్డి త‌న‌ను హీరోని చేస్తూ శంభో శంక‌ర సినిమా చేశార‌ని, ఆయ‌న దేవుడ‌ని పొగిడేశాడు శంక‌ర్‌.

trivikram-comedian-shakalaka-sankar

త్వ‌ర‌లో రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌చార‌కార్య‌క్రమాల్లో శంక‌ర్ ఈ రేంజులో ఇండ‌స్ట్రీ గుట్టు విప్పుతాడ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇంకో ర‌కంగా చెప్పాలంటే శంక‌ర్‌లోని దూకుడు, కుర్ర‌త‌నంలోని వాడి వేడి ఓ రేంజులో ఉన్నాయ‌ని అత‌డి మాట‌లు అర్థ‌మ‌య్యేలా చెప్పాయి. అంతేకాదు .. త‌న‌పై తాను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో శంక‌ర్ ఆవేశంగా మాట్లాడిన తీరును బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. క‌మెడియ‌నే క‌దా అని లైట్ తీస్కుంటామంటే కుద‌ర‌ద‌ని ఓ ర‌కంగా సూటిగా వార్నింగ్ ఇచ్చాడు. శంక‌ర్ తాను త్రివిక్ర‌మ్‌తో ఉన్న చ‌నువుతో అలా అడిగి ఉండొచ్చు కానీ, డ‌బ్బు పెట్టాలంటే ఎవ‌రైనా పెడ‌తారా? అంతెందుకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని, తిరిగి హీరోగా త‌న కెరీర్‌ని ట్రాక్‌లోకి తేవాల‌ని సునీల్ చాలా కాలంగానే వేచి చూస్తున్నాడు.


trivikram-comedian-shakalaka-sankar

ఇద్ద‌రూ ఒకే రూమ్‌.. ఒకే మంచం.. ఒకే కంచంలో తిన్న బాప‌తు. అలాంటిది సునీల్‌కే ఇంకా అవ‌కాశం లేదు. పైగా త్రివిక్ర‌మ్ వ‌రుస‌గా ప‌వ‌న్‌, ఎన్టీఆర్‌, బన్ని, మ‌హేష్ లాంటి హీరోల‌తో సినిమాలు చేస్తున్నాడు. అంత పెద్ద స్టార్ల‌ను వ‌దులుకుని శంక‌ర్‌తో సినిమా చేస్తాడా? త‌న జిగిరీ దోస్తీ సునీల్‌ని కాద‌ని శంక‌ర్‌తో అత‌డు చేయ‌గ‌ల‌డా? అందుకే శంక‌ర్ ఆవేశంలో లాజిక్ కూడా మిస్స‌య్యింద‌ని జ‌నం అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఏదో ఒక‌రోజు త్రివిక్ర‌మ్ త‌న‌తో సినిమా తీసేంత‌గా ఎదుగుతాన‌న్న అతడి కాన్ఫిడెన్స్‌, ఎమోష‌న్ మాత్రం అత‌డి స్పీచ్ విన్న అంద‌రికీ న‌చ్చాయి. 


trivikram-comedian-shakalaka-sankar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు సమాచారం అందింది ... వైస్సార్సీపీ దే విజయం కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
చంద్ర బాబు ఇటువంటి మాటల వల్లన పరువు పోతుందని గ్రహించవా ..!
వైస్సార్సీపీ కి 140 సీట్లు ... టీడీపీ 35 సీట్లు కానీ ..!
రాహుల్ ఏంటి టీడీపీ గాలి తీసేశాడు .. అధికారం లోకి రాదని తెలిసిందా
ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా
ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ .. రానాకు సంబంధం ఏంటి ..!
నందమూరి కుటుంబం లో మళ్ళీ మొదలైన అలజడి
ఐపిఎల్ 2019 : ప్రారంభోత్సవాలు రద్దు ..!
ఇప్పుడు వర్మ సినిమా వస్తే ఇక తిరుగుండదు ... ఎందుకంటే
ఎన్టీఆర్ లో ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఆ విషయంలో ఎన్టీఆర్ కు సంబంధమే లేదంటా
బెడ్ పైన కూడా రణవీర్ ... హాట్ కామెంట్స్ చేసిన దీపికా
ఎన్టీఆర్ అప్పీ లుక్ : కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు
అఖిల్ కు ఎంత అవమానం ... ఎవరు పట్టించుకోలేదు
నాగబాబు మధ్యలో బలైపోతాడేమో
చంద్రబాబుకు ఎన్నికల సమయంలో ఈ షాక్ లు ఏంటి ...!
బీసీసీఐ సంచలన నిర్ణయం : ఫైనల్ లోకి పాకిస్తాన్ వచ్చిన మ్యాచ్ ను వదిలేసుకుంటాము
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ... నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ చూశారా
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!