Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 6:34 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ సినిమా కాపీ కొట్టారా?!

ప్రభాస్ సినిమా కాపీ కొట్టారా?!
ప్రభాస్ సినిమా కాపీ కొట్టారా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తీసిన చిత్రాలు తక్కువే అయిన ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తిపు తెచ్చుకున్న హీరో అయ్యాడు.   హీరోగా పీక్ స్టేజ్ లో ఉన్న ప్రభాస్ కి రాజమౌళి ‘చత్రపతి’ తో బ్లాక్ బస్టర్ అందించాడు.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 వల్డ్ పాపులర్ చిత్రంగా పేరు తెచ్చుకుంది.   అంతే కాదు అప్పటి వరకు తెలుగు తెరకే పరిమితి అయిన ప్రభాస్ ఇప్పుడు జాతీ స్థాయి నటుడుగా గుర్తింపు తెచ్చుకోవడంతో అందరి చూపు ప్రభాస్ వైపు ఉంది. 
baahubali-2-ss-rajamouli-prabhas-next-movie-sahoo-
తన తదుపరి చిత్రం ఏ రేంజ్ లో వస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.  ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం సాహూ.  ఈ చిత్రం తర్వాత ప్రభాస్  రాధాకృష్ణ డైరక్షన్ లో కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాడు.ఇంత వరకు ఓకే.కాని ఈ సినిమా స్టోరి ఓ హాలీవుడ్ మూవి నుంచి కాపి చేసరని టాక్ వినిపిస్తుంది. సాహో చిత్రం తరువాత ప్రభాస్ చేయబోయే చిత్రం కూడా ఎప్పుడో ఫిక్సయిపోయింది. జిల్ చిత్ర డైరక్టర్ రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ యూరప్ నేపథ్యంలో జరిగే ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ చేయబోతున్నారు.

baahubali-2-ss-rajamouli-prabhas-next-movie-sahoo-
ఆ చిత్రంలో అస్ట్రాలజీ తెలిసిన వ్యక్తిగా ప్రభాస్ కనిపించబోతున్నడని టాక్. అయితే ఈ కథకు మూలాధారం ఓ హాలీవుడ్ చిత్రం అని టాక్ వినిపిస్తుంది. అసలు విషయానికి వస్తే... దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఓ కథ అల్లుకున్నారట..ఆ కథ లైన్ బాగా నచ్చడంతో.. రాధాకృష్ణ తనకు ఇవ్వమని అడిగి తీసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా హాలీవుడ్ సినిమా ఇన్సిపిరేషన్ లో యేలేటి అల్లిన కథ, రాధాకృష్ణ చేతిలో పడి, స్క్రిప్ట్ గా మారి, త్వరలో ప్రభాస్ సినిమాగా మన ముందుకు రాబోతున్నది.


baahubali-2-ss-rajamouli-prabhas-next-movie-sahoo-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మాస్ రాజా పుట్టిన రోజుకే ఫస్ట్ లుక్?!
తమిళ రిమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్!
లాస్ ఏంజెల్స్ లో 'నాట్స్' మిలియన్ కాన్ ఫుడ్ డ్రైవ్
నా ఫోన్, ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ చేశారు! : నటి హన్సిక
అమెరికాలో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి!
వెంకి,వరుణ్, రవితేజ కాంబినేషన్ లో ‘ఎఫ్3’రాబోతుందా?!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
మధుమేహ వ్యాధికి వేపను మించిన చక్కటి మందు!
చలి కాలం లో పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.