Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 4:09 am IST

Menu &Sections

Search

తెలుగు హీరోయిన్ తలరాత మార్చిన బయోపిక్ !

తెలుగు హీరోయిన్ తలరాత మార్చిన బయోపిక్ !
తెలుగు హీరోయిన్ తలరాత మార్చిన బయోపిక్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తూ ఉండటంతో మరో రెండురోజులలో విడుదల కాబోతున్న సంజయ్ దత్ బయోపిక్ సంజు బయోపిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాకు ప్రపంచవ్యాప్తంగా 250కోట్ల బిజినెస్ జరిగింది అంటే ఈమూవీ ఎలాంటి భారీఅంచనాలు ఉన్నాయో అర్ధం అవుతుంది. అయితే ఈమూవీ ఒక తెలుగు మూలాలు ఉన్న ఒక హీరోయిన్ దశ తిప్పబోతూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. 
A BIOPICK THAT CHANGED THE FATE OF TELUGU HEROINE!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ సినిమాలో నటించి తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సియా గౌతమ్. ఈమెకు ఆసినిమా హిట్టు కాకపోవడంతో మళ్ళీ అవకాశాలు రాలేదు. ఆతరువాత ‘వేదం’ సినిమాలో ఆమె నటించినా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇకలాభం లేదనుకుని ఆమె ఒక జ్యోతిష్కుడు సలహాతో ఆమె పేరును అదితి గా మార్చుకుంది. పేరు అలా మార్చుకున్న వెంటనే ఆమెకు సంజయ్ దత్ బయోపిక్ లో అవకాశం రావడం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తీసిన ‘సంజు’ సినిమాలో సంజయ్ చెల్లెలు ప్రియాంక దత్ పాత్రలో అదితి కనిపించనుంది. 
A BIOPICK THAT CHANGED THE FATE OF TELUGU HEROINE!
మరొక రెండురోజులలో అత్యంత భారీస్థాయిలో విడుదల అవుతున్న ఈమూవీ గ్యారెంటీ హిట్ అన్నవార్తలు వస్తూ ఉండటంతో ఈమూవీ ద్వారా ఈతెలుగు అమ్మాయి మళ్ళీ తనకు తెలుగులో అవకాశాలు వస్తాయని ఆశపడుతోంది. స్టార్ హీరోలు సల్మాన్ షారూక్ సినిమాల స్థాయిలో ఈసినిమాకు క్రేజ్ ఏర్పడటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది.  సంజయ్ దత్ జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కామన్ ఆడియన్స్‌లో కూడా విపరీతంగా ఉన్ననేపధ్యంలో ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అని అంటున్నారు. 

A BIOPICK THAT CHANGED THE FATE OF TELUGU HEROINE!
మున్నాభాయ్ బయోపిక్‌ ట్రైలర్లో సంజయ్ దత్ పాత్రను పోషిస్తున్న రణ్‌బీర్ కపూర్‌తో చెప్పించిన డైలాగ్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. సంజయ్ దత్ నిజంగానే మూడు వందలయాభై మంది అమ్మాయిలతో రొమాన్స్ చేశాడా ? అన్న విషయానికి సంబంధించిన వాస్తవాలు ఈబయోపిక్ లో ఉంటాయి అన్న మాటలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై అత్యంత అంచనాలు పెరిగి పోతున్నాయి.  ఒకప్పుడు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ లాంటి వాళ్లు సంజయ్ దత్ ముందు చేతులు కట్టుకుని నిలబడేరోజులలో టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సంజయ్ దత్ కు మనదక్షణాదిలో కూడ అనేకమంది అభిమానులు ఉన్న నేపధ్యంలో ఈమూవీకి ఇక్కడ కూడ భారీ కలక్షన్స్ రావడం ఖాయం అని అంటున్నారు..    



A BIOPICK THAT CHANGED THE FATE OF TELUGU HEROINE!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ కోసం సుకుమార్ అరణ్య రోదన !
షాకింగ్ విడుదల కాకుండానే మిస్టర్ మజ్నూకి ఎదురీత !
బహుబలికి మరో అరుదైన గౌరవం - అలెర్ట్ అయిన రాజమౌళి !
ప్రభాస్ మాటలను పక్కకు నెట్టేసిన అరుణ్ విజయ్ !
పవన్ దెబ్బతో ఎగిరిపోయిన 480 కోట్లు !
హాట్ టాపిక్ గా మారిన మిస్టర్ మజ్ను ఇంటలిజెంట్ ప్లాన్ !
నమ్రత పుట్టినరోజున బయటపడ్డ మహేష్ కొత్త అవతారం పై కలకలం !
వెంకటేష్ ను కూచిపూడి వారివీధిలో కార్నర్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల !
పవన్ ను టార్గెట్ చేసే పనిలో మరోసారి ఆహీరోయిన్ కోసం ప్రయత్నం ?
అల్లు అర్జున్ కు సైరా చిక్కుముడి !
మోక్షజ్ఞ బలం పై మధన పడుతున్న బాలయ్య !
అలీ ఎత్తుగడలలో పవన్ ఆలోచనలు !
సాయి ధరమ్ తేజ్ ను కలవర పెడుతున్న అన్నదమ్ముల ఇండస్ట్రీ సెంటిమెంట్ !
కథానాయకుడు సెంటిమెంట్ ను మరిచిన మహర్షి !
చిరంజీవి మాట తీరు పై కొరటాల అసహనం ?
అఖిల్ పై హైపర్ ఆది వివాదాస్పద సెటైర్లు !
జూనియర్ చరణ్ ల సెంటిమెంట్ కొనసాగించమని మహేష్ పై పెరుగుతున్న ఒత్తిడి !
జూనియర్ చరణ్ ల వ్యూహాత్మక ఒత్తిడికి టెన్షన్ లో రాజమౌళి !
వ్యక్తులను గుర్తించి సహాయపడమని కోరుతున్న వర్మ !
నాగార్జునను కలవర పెడుతున్న మిస్టర్ మజ్ఞు ట్రయిలర్ లో వెలితి !
షాకింగ్ ఇంటర్నేషనల్ సెలిబ్రిటీ ట్విన్స్ తో ప్రభాస్ సంచలనం !
పవన్ కోసం రంగంలోకి దిగిన గబ్బర్ సింగ్ గ్యాంగ్ !
అఖిల్ ఆత్మ విమర్శల పై జూనియర్ సెటైర్లు !
 అఖిల్ పిలుపుకు జూనియర్ ఆగ్రహం !
 అంతర్మధనంలో బోయపాటి - తేలని బాలయ్య లెక్కలు !
హాట్ టాపిక్ గా మారిన క్రిష్ బాలకృష్ణల ముచ్చట్లు !
ఎఫ్ 2 సక్సస్ మీట్ లో వెంకటేష్ కంట కన్నీరు !
మహేష్ విజయ్ యష్ లను కలపబోతున్న హైవే మాఫియా !
ఎఫ్‌ 2 సక్సస్స్ మీట్ లో దిల్ రాజ్ స్పీచ్ కి షాక్ అయిన టాప్ హీరోలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..