Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 8:21 am IST

Menu &Sections

Search

హిట్ దర్శకుడితో రానా!

హిట్ దర్శకుడితో రానా!
హిట్ దర్శకుడితో రానా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయడు కుటుంబం నుంచి హీరోగా విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత ఆయన సోదరుడు సురేష్ బాబు తనయుడు రానా హీరోగా ‘లీడర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  అయితే ఆ సినిమా రాజకీయ నేపథ్యంలో బాగా ఆకట్టుకుంది.   ఆ తర్వాత రానా నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు.  కాకపోతే రానా మాత్రం తెలుగు, హింది, తమిళ భాషల్లో హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. 
baahubali-2-rana-director-tarun-bhasker-suresh-pro
ఇక రానా కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘బాహుబలి, బాహుబలి2’ సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించినా..హీరో ప్రబాస్ కి వచ్చినంత క్రేజ్ వచ్చింది.  ఇద్దరూ ఈ సినిమాలో సమవుజ్జీలుగా నిలిచారు..అందుకే జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు.  బాహుబలి తర్వాత ఘజీ సినిమాలో కూడా రానా నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  గత సంవత్సరం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేను మంత్రి’ మంచి విజయం అందుకుంది.    రానా త్వరలో  సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ మరో సినిమాను చేయనున్నాడు.

baahubali-2-rana-director-tarun-bhasker-suresh-pro
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ బ్యానర్లో మూడవ సినిమాను రానాతో చేయనున్నట్టుగా సమాచారం.  ప్రస్తుతం రానా 'హాథీ మేరే సాథీ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన 'కోడి రామ్మూర్తి' బయోపిక్ ను చేయనున్నాడు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసిన తరువాత తరుణ్ భాస్కర్ తో కలిసి రానా సెట్స్ పైకి వెళతాడన్నమాట.      


baahubali-2-rana-director-tarun-bhasker-suresh-pro
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘చంద్రోదయం’బాబు ఫస్ట్ లుక్!
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!