Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 9:07 pm IST

Menu &Sections

Search

రాజమౌళి మల్టీస్టారర్‌లో కీర్తి సురేష్!

రాజమౌళి మల్టీస్టారర్‌లో కీర్తి సురేష్!
రాజమౌళి మల్టీస్టారర్‌లో కీర్తి సురేష్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో మంచి స్టార్ హోదా రావడానికి హీరో, హీరోయిన్లు ఎన్నో సినిమాలు తీయాల్సి ఉంటుంది.  అలా తీసినా కూడా సక్సెస్ అవుతారో లేదో తెలియని పరిస్థితి.  తమ సమకాలీన హీరో, హీరోయిన్లతో పోటీ పడుతూ అందరిచే షెభాష్ అనిపించుకొని స్టార్ హోదా తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం.   కానీ ఈ మద్య కొంత మంది హీరో, హీరోయిన్లు మాత్రం నైట్ నైటే స్టార్ హోదా తెచ్చుకుంటున్నారు.  ఒకటీ రెండు సినిమాల హిట్ తోనే అగ్ర హీరో, హీరోయిన్ల స్థాయికి ఎదిగిపోతున్నారు. 
ram-charan-rajamouli-jr-ntr-keerthi-suresh-tollywo
అలాంటి వారిలో మళియాళ భామ కీర్తి సురేష్.  తెలుగు లో ‘నేను శైలజ’సినిమాతో ఎంట్రీ ఇచ్చి తర్వత ‘నేను లోకల్’ తో మంచి మార్కులు కొట్టేసింది.  ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన  ‘మహానటి’తో స్టార్ డమ్ సంపాదించింది.  ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రాజమౌళి మల్టీస్టారర్ సినిమాపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అని అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా అలా ఉంటుంది.. ఇలా ఉంటుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

ram-charan-rajamouli-jr-ntr-keerthi-suresh-tollywo
ఇప్పుడు ఒక హీరోయిన్ ఖరారైందని వార్తలు వస్తున్నాయి.   కీర్తి సురేష్ తెలుగు లో పవన్ కళ్యాన్ సరసన నటించిన తర్వాత ఆమె స్థాయి మరింత పెరిగిపోయింది.   ఇప్పుడు ‘మహానటి’ హిట్‌తో తెలుగింటి అమ్మాయి అయిపోయింది. అయితే రాజమౌళి మల్టీస్టారర్‌లో కీర్తి సురేష్ నటిస్తోందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఆమె పాత్ర ఫైనల్ అంటున్నారు. కానీ ఎన్టీఆర్, చరణ్‌ ఇద్దరిలో ఎవరి సరసన కీర్తి నటిస్తుందో తెలీదు. చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేస్తే తప్ప దీనిపై స్పష్టతరాదు.  ఆ మద్య రకుల్ ప్రీతిసింగ్, రాశీ ఖన్నా, పూజా హెగ్డే, అనూ ఇమ్మానుయేల్ ఇలా ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా ఉన్న అందరి పేర్లు వైరల్ అయ్యాయి.  కానీ రాజమౌళి దృష్టి మాత్రం కీర్తి సురేష్ పైనే ఉన్నట్లు తెలుస్తుంది. 


ram-charan-rajamouli-jr-ntr-keerthi-suresh-tollywo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి