Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 5:53 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 2 లో మళ్లీ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నాడా?!

బిగ్ బాస్ 2 లో మళ్లీ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నాడా?!
బిగ్ బాస్ 2 లో మళ్లీ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నాడా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 లో ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే.  వారం రోజులు బిగ్ బాస్ హౌజ్ లో జరిగే హడావుడి కన్నా..శని,ఆదివారం లో ఎన్టీఆర్ చేసే హడావుడి కోసమే ప్రేక్షకులు పని కట్టుకొని మరీ టివిల ముందు కూర్చునే వారు.   బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఇప్పటికే బిగ్ బాస్ పదకొండు సీజన్లు పూర్తి చేసుకుంది.  తెలుగు లో బిగ్ బాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. 
big-boss-jr-ntr-nani-ap-political-updates-telangan
తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చ సుదీప్ లు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఇక సెకండ్ సీజన్ కూడా ఎన్టీఆర్ వస్తున్నారని ఆశపడ్డారు తెలుగు ప్రేక్షకులు...కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో ఆ ప్లేస్ లో నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. అయితే నాని మొదటి వారం పెద్దగా సందడి చేయలేదు కానీ సెకండ్ వీక్ కాస్త హడావుడి చేశాడు. మొదటి నుంచి  నాని చేస్తున్న హోస్టింగ్ పై విమర్శలు రావడం మొదలయ్యాయి. 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో 13 మంది సెలబ్రెటీలతో పాటు ముగ్గురు కామన్ మాన్ సంజన, నూతన్ నాయుడు, గణేష్ లు ఎంట్రీ ఇచ్చారు.   ఇక  కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చిన సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. 

big-boss-jr-ntr-nani-ap-political-updates-telangan
ఇందులో ఇద్దరు ఎలిమినేట్ కాగా గణేష్ తదుపరి వారానికి ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నాడు.  ఇదిలా ఉంటే.. మొదట బిగ్‌బాస్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ షోను చాలా మంది చూస్తున్నట్టు తేలింది. కానీ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో నాని.. ఎన్టీఆర్ కన్నా కాస్త వెనుకబడ్డట్టు తెలుస్తోంది.   అందుకే మళ్లీ ఎన్టీఆర్ నే తీసుకు రావాలని యాజమాన్యం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా జరగొచ్చు.. ఏ క్షణమైనా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎన్టీఆర్ గెస్ట్‌గా ఎంటర్ అవ్వొచ్చని సమాచారం. ఇదే కనుక జరిగితే బిగ్‌బాస్ సీజన్ 2 రేటింగ్ కూడా అమాంతం పెరగడం ఖాయం. అయితే అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు.


big-boss-jr-ntr-nani-ap-political-updates-telangan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటి హన్సికకు గాయాలు!
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ!
సింగిల్ ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలు!
ఎస్వీ రంగారావు బయోపిక్ రాబోతుందా?!
జాన్వి డ్యాన్స్ ప్రాక్టీస్ అదుర్స్!
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
ఈ ఇద్దరూ ఎవరు చెప్పండి? : రాంగోపాల్ వర్మ
క్రీడల నేపథ్యంలో  'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం
ఆ రెండు మూవీస్ హిట్ కావడం సంతోషంగా ఉంది:ఆదినారాయ‌ణ‌
కేప్సికం-కోడిగుడ్డ కర్రీ
సిరిధాన్యాలు అంటే ఏమిటి ?
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
బెస్ట్ ఫీచర్స్ తో..వివో వై89 స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌!
 నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
కిడ్నీ స్టోన్ డైట్: ఈ ఆహార ప‌దార్థాల‌తో కిడ్నీల్లో రాళ్లు దూరం
‘ఆర్ట్ ఆఫ్ అకాడమి’గా మీడియా భవనం త్వరలో భూమి పూజ
కౌశల్ పై బాబు గోనినేని మరో సంచలన వ్యాఖ్య!
కేఏ పాల్ పాట.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ!
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.