Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 7:41 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ కి మహేష్ కు అదేనా తేడా...!

ఎన్టీఆర్ కి మహేష్ కు అదేనా తేడా...!
ఎన్టీఆర్ కి మహేష్ కు అదేనా తేడా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు ఇద్దరూ తెలుగు ఇండస్ట్రీ లో పెద్ద స్టార్స్. అయితే సినీ ఇండస్ట్రీ లో వీరి ఫ్యామిలీ నుంచి కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చినారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న అయినటువంటి కళ్యాణ్ రామ్ మరియు మహేష్ బావ అయినటువంటి సుధీర్ బాబు. అయితే కళ్యాణ్ రామ్ సినిమా ను ప్రమోట్ చేయడం కోసం ఎన్టీఆర్ చాలానే హెల్ప్ చేసాడు. అయితే సుధీర్ సినిమా కోసం మహేష్ అంతగా హెల్ప్ చేయడం లేదని టాక్ వినిపిస్తుంది. 

mahesh-ntr

జూనియ‌ర్ ఎన్టీఆర్ కు అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ అంటే ప్రాణ స‌మానం. అన్న‌య్య సినిమాల‌ను త‌మ్ముడు బాగానే ప్ర‌మోట్ చేస్తాడు. క‌ళ్యాణ్ పిల‌వాలే గానీ జూనియ‌ర్ ప‌రిగెట్టుకుని వ‌స్తాడు. ప‌టాస్ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ కు ఒక్క స‌క్సెస్ కూడా లేదు. ఈ గ్యాప్ లో క‌ళ్యాణ్ రామ్ న‌టించిన కొన్ని సినిమాలు స‌రిగ్గా బిజినెస్ కూడా జ‌ర‌గలేదు. ఆ స‌మ‌యంలో నేను ఉన్నానంటూ డిస్ర్టిబ్యూట‌ర్ల‌కు భ‌రోసా ఇచ్చి అన్న‌య్య సిన‌మా మార్కెట్ అయ్యేలా చూసాడు జూనియ‌ర్. అప‌జ‌యాల‌కు కుంగిపోవ‌ద్దు…జ‌యాలకు పొంగిపోవ‌ద్దు అంటూ నాలుగు మంచి మాట‌లు చెవులో ఊదాడు. స‌క్సెస్ కోసం క‌ష్ట‌ప‌డాలి. దానికి ఆ దేవుడి ద‌య కూడా కావాలి.


mahesh-ntr

అప్పుడే మ‌నం అనుకున్నవ‌న్నీ సాధించ‌గ‌లమ‌ని భుజం త‌ట్టాడు.  మ‌రి మ‌హేష్ బాబు- సుధీర్ బాబుల మ‌ధ్య అంత అండ‌ర్ స్టాండింగ్ ఉందా? అంటే లేద‌నే చెప్పాలి.  బేసిక్ గా మ‌హేష్ బాగా రిజ‌ర్వర్డ్ ప‌ర్స‌న్. పెద్ద‌గా ఎవ‌రితో మాట్లాడ‌డు. ఇది బ‌య‌ట అద‌రికీ తెలిసింది. ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో కూడా చాలా త‌క్కువ‌గానే మాట్లాడుతాడుట‌. స్టార్ హీరోన‌నే ఫీలింగ్ లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడు. చాలా సాధార‌ణంగా సింపుల్ గానే ఉంట‌డానికి ఇష్ట‌ప‌డతాడుట‌. సినిమాల్లో రాణించాలంటే ట్యాలెంట్ తో పాటు ల‌క్ క‌లిసి రావాలి. అది లేక‌పోతే ఎంత స‌హ‌కారం ఉన్నా ఎవరూ ఏమీ చేయ‌లేర‌ని..ఆమాట‌ను బ‌లంగా న‌మ్మే బావ విష‌యంలో మ‌హేష్ అలా ఉంటాడ‌ని క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది.


mahesh-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!
ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...!
జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..!
బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...!
ఇక నుంచి జగన్ పాదయాత్ర మరో ప్రభంజనం... ఇంటెలిజెన్స్ వర్గాల విశ్లేషణ...!
మన నీతి చరిత్ర నీకు తెలియదా బన్నీ ... నీతులు చెబుతున్నావు...!
జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!
ఇటువంటి సమాధానాలు చెప్పి పరువు పోగొట్టుకోకు పవన్...!
స్టేజ్ మీదే రవితేజ , ఇలియానా రొమాన్స్... చూసే వారికి మతి పోయింది...!
కమల్ హాసన్ కూతురు అక్షర వి మరికొన్ని బెడ్ రూమ్ ఫొటోస్ లీక్... ఎవరిని వదిలి పెట్టను...!
విజయమ్మ ఎమోషనల్ స్పీచ్ ... పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు...!
ఆ స్టార్ హీరో కోరికలు తీర్చలేక సినిమా ను వదులుకున్న ... నిత్యామీనన్ సంచలనం...!
# RRR విషయం లో షాకింగ్ న్యూస్...!
షాక్ : ఆ డైరెక్టర్ నన్ను వేధించాడు సనా ఆంటీ సంచలనం ... అందరి ముందు నన్ను ...!
సర్వే రిపోర్ట్  : గోదావరిలో టీడీపీ చిత్తు... వైసీపీదే హవా... ఎవరెవరికి ఎన్ని సీట్లు...!
చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను వాళ్ళే ముంచేటట్లున్నారే ...!
అడ్డంగా బుక్కయిన మహేష్  బాబు ...  చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు...!
అవకాశాలు ఇస్తానని నన్ను బాగా వాడుకున్నాడు... మిస్ ఇండియా సంచలన  వ్యాఖ్యలు...!
ఈ వయసులో కూడా  హీరోయిన్ బ్రా లేకుండా ఫోజు ...కలకలం..!
నన్ను నగ్నం గా అతను  కూడా చూశాడు ..  సంచలనం రేపిన రాధిక ఆప్టే...!
మహాకూటమి నేత చంద్ర బాబు పరువు తీసేశాడుగా... బాబు కు అంత సీన్ లేదు...!
రాజకీయాల్లో సంచలనం ... జగన్  , పవన్ రహస్య సమావేశం జరిగిందా...!
తమిళ నాడులో కూడా టీడీపీ పోటీ చేస్తుందంటా  ... ఇంత కంటే కామెడీ ఉంటుందా...!
 నన్ను హోటల్ కు పిలిచి అలా చూడాలని ఉందన్నారు ... రాధిక ఆప్టే సంచలనం....!
మీడియా అతి ప్రచారమే టీడీపీ కొంప ముంచ బోతుందా... !
జగన్ భయం చంద్ర బాబుకు బాగానే పట్టుకుంది... అందుకే...!
 ముదురు హీరోయిన్స్ తో కుర్ర హీరోలు ... వారిలో ఏమి నచ్చిందో...!
చంద్ర బాబు ఇన్ని భయాలకు కారణం ఒక్కటేనా...!