Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 1:28 am IST

Menu &Sections

Search

అఖిరాకు పవన్ కన్నా ఎన్టీఆరే ఇష్టమట!

అఖిరాకు పవన్ కన్నా ఎన్టీఆరే ఇష్టమట!
అఖిరాకు పవన్ కన్నా ఎన్టీఆరే ఇష్టమట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి మాస్ ఇమేజ్ మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పవన్ కళ్యాన్ కే వచ్చింది.  పవన్ సినిమాలు ఫ్లాప్..హిట్ లతో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు రాబడతాయి అన్న విషయం తెలిసిందే.  పవన్ కళ్యాన్ నటి రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  వీరికి ఇద్దరు పిల్లలు అఖిరానంద్, ఆద్యా.   కొంత కాలం తర్వాత రేణు దేశాయ్, పవన్ లు చట్టప్రకారం విడాకులు తీసుకున్నారు. 
tollywood-moveis-jr-ntr-pawan-kalyan-renudesai-akh
ప్రస్తుతం తన పిల్లలతో పూణే లో ఉంటున్న రేణు దేశాయ్ త్వరలో ద్వితీయ వివాహం చేసుకోబోతుంది. ఇందుకు సంబంధించిన నిశ్చితార్థం కూడా పూర్తయ్యింది.   ఇక తన వ్యక్తిగత విషయాలు సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేనివి కాబట్టి ఇక ముందు చర్చకు రాకపోవచ్చు. కానీ పవన్ కుమారుడైన అకీరా నందన్ మాత్రం ఫాన్స్ దృష్టిలోనే ఉంటాడు. దానికి కారణం రేణు ఇష్టం లేదని చెబుతున్నా ఏదో ఒక రోజు అకీరా తెరంగేట్రం చేయకపోతాడా అప్పుడు పవన్ వారసుడు అని మేం చెప్పకపోతామా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

tollywood-moveis-jr-ntr-pawan-kalyan-renudesai-akh
ఈ మద్య విజయవాడలో గృహ ప్రవేశం చేసిన తర్వాత మీడియాతో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ..తన కొడుకు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తన కొడుకు తనకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటేనే బాగా ఇష్టపడతాడని అతని డాన్సుల కోసమే సినిమాలు చూస్తాడని చెప్పాడట. దీంతో షాక్ తిన్న ఫాన్స్ పవన్ తో పాటు నవ్వుకు శృతి కలపడం ఇలా సాగిపోయిందట.

అసలే తారక్ అభిమానులు  మెగా ఫాన్స్ బాగా దగ్గర అవుతున్నాడు. రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ కు చేతులు కలిపాక ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఒకరకమైన మంచి వాతావరణం నెలకొంది. మెగా ఫామిలీలోనే చరణ్ బన్నీ లాంటి డాన్సర్స్ ఉండగా ప్రత్యేకంగా తారక్ డాన్సులకు ఫ్యాన్ అయిపోయిన అకీరా కూడా మంచి డాన్సర్ గా పవన్ ఫ్యాన్స్ కి అదే పదివేలు అంటున్నారు. 


tollywood-moveis-jr-ntr-pawan-kalyan-renudesai-akh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!