Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 7:52 pm IST

Menu &Sections

Search

ఆ విషయంలో మంచుమనోజ్ ఆవేదన !

ఆ విషయంలో మంచుమనోజ్ ఆవేదన !
ఆ విషయంలో మంచుమనోజ్ ఆవేదన !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో మహిళలకు భద్రత లేదని..మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమని రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడి కావడంపై ప్రముఖ హీరో మంచు మనోజ్ స్పందించాడు.  ఇలాంటి జాబితాల్లో మనదేశం ముందుండటం బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత మనందరిమీదా ఉందని, ఆదిశగా పాటుపడాలని సూచించారు. ప్రపంచంలో భారత్‌.. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశమని లండన్‌కు చెందిన థామ్సన్‌ రాయిటర్స్‌ తేల్చడం గుండెల్ని పిండేస్తుందని అన్నారు. 
manchu-manoj-very-sad-on-bharat-getting-first-plac
భారత దేశంలో స్త్రీలకు ఎంతో గౌరవం ఇస్తారని..వారి కట్టు, బొట్టు కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో..విదేశీయులు వచ్చి మన సాంప్రదాయాలను పొగుడుతారని అన్నారు. కాగా, మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, హత్యలు, సామాజిక వివక్ష, శ్రమ దోపిడీ తదితర విషయాల్లో భారత్ ముందుందని సర్వే వెల్లడించింది. 
manchu-manoj-very-sad-on-bharat-getting-first-plac

భారత్ ను మహిళలకు సురక్షితమైన దేశంగా చేసేందుకు మనం బాధ్యతగా వ్యవహరించి, ప్రస్తుత పరిస్థితిలో మార్పు తీసుకురావాలని కోరాడు. కాగా, మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో రెండో స్థానంలో సోమాలియా, మూడో స్థానంలో సౌదీ అరేబియా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. 
manchu-manoj-very-sad-on-bharat-getting-first-plac
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!