Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 5:03 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 2 సీజన్ పై నటి అర్చన సంచలన కామెంట్స్!

బిగ్ బాస్ 2 సీజన్ పై నటి అర్చన సంచలన కామెంట్స్!
బిగ్ బాస్ 2 సీజన్ పై నటి అర్చన సంచలన కామెంట్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 ఎంతో అద్భుతంగా కొనసాగింది.  ఇందులో పాల్గొన్న కంటెస్టంట్లు కూడా తెగ సందడి చేయడమే కాదు తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు.  అయితే చివరి దాకా బిగ్ బాస్ లో అన్ని పరీక్షలు నెగ్గుతూ..నెటిజన్ల మనసు దోచి కంటిన్యూ అయిన వారిలో శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ, అర్చన, నవదీప్ లు కొనసాగారు. 
big-boss-1-big-boss-session-2-jr-ntr-natural-star-
తాజాగా అర్చన ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2 గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.  బిగ్ బాస్ సీజన్-2లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు నిష్క్రమించబోతున్నారనే విషయాన్ని సినీ నటి అర్చన తెలిపింది.  ఆయన ఎవరో కాదు ఎన్నో డిబెట్లలో పాల్గొని అందరికి సుపరిచితమైన హేతువాది బాబు గోగినేని.  గత కొన్నిరోజుల నుంచి బాబు గోగినేని బిగ్ బాస్ హౌజ్ లో ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తుందని అన్నారు. 

big-boss-1-big-boss-session-2-jr-ntr-natural-star-
బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారు అందరూ సమానమే అని..కొన్ని టాస్క్ లు ఆయన చేయనని చెప్పడం షాకింగ్ గా ఉందని అన్నారు.  హోస్ట్ గా నాని పర్ఫామెన్స్ బాగుందని చెప్పింది. అయితే, తారక్ గొప్పగా చేశాడని చెప్పడంలో అతిశయోక్తి లేదని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో తనకు ఇష్టమైనవారు ఉన్నారని.... వాళ్లను సేవ్ చేయడానికి చివర్లో వారి పేర్లను బయటపెడతానని చెప్పింది.


big-boss-1-big-boss-session-2-jr-ntr-natural-star-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పోస్టర్ పై రాములమ్మ ఫైర్!
సల్మాన్ ని చంపుతానని బెదిరింపు..యువకుడి అరెస్ట్!
దీపిక-రణ్‌వీర్ వివాహంపై  కొత్త వివాదం!
ఆ సమయంలో అక్కడే ఏడ్చాను!
చెప్పిందే చేస్తా..చేసేదే చెబుతా : కేసీఆర్
లాభాల భాటలో స్టాక్ మార్కెట్లు!
వెబ్ సీరీస్ లో నటిస్తానంటున్న మళియాళ కుట్టి!
కస్టమర్లకు వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌!
ప్రారంభమైన ‘చిత్రలహరి’షూటింగ్!
మొత్తానికి వేణు మాధవ్ నామినేషన్ స్వీకరణ!
మహేష్ సరసన ‘లెజెండ్’భామ!
బండ్ల గణేష్ కి కీలక పదవి!
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..ఇద్దరి ప్రాణాలు తీసింది!
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ”
'24 కిస్సెస్'పై విలేఖరి అడిగిన ప్రశ్నకి హెబ్బాపటేల్ సీరియస్..తర్వాత..
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..
పోలీస్ కస్టడీలో విరసం సభ్యుడు వరవరరావు!
చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!
భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..
కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు!
కార్తీక శుద్ధ ఏకాదశి - భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి
నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలంటే ఇష్టం : కీర్తి సరేష్
‘యాత్ర’వాయిదా పడనుందా?!
మూడో జాబితా విడుదల చేసిన టీకాంగ్రెస్!
సన్నీలియోన్ కి బాసటగా తమిళహీరో!
త్రివిక్రమ్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
అంజలి ‘లిసా’టీజర్ విడుదల!
మీ ఆడపడుచు..సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలి: బాలకృష్ణ
పందిపిల్లతో నిండా మునిగాడు?!
రైతు సమస్యలపై పోరాడే పాత్రలో మహేష్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.