Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 6:50 pm IST

Menu &Sections

Search

నాగార్జునకు ఊహించని షాక్ ఎన్టీర్ బయోపిక్ లో మార్పులు !

నాగార్జునకు ఊహించని షాక్ ఎన్టీర్ బయోపిక్ లో మార్పులు !
నాగార్జునకు ఊహించని షాక్ ఎన్టీర్ బయోపిక్ లో మార్పులు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఒక కీల‌క‌మార్పు జ‌ర‌గ‌బోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. నిన్నటి వరకు ఈమూవీలో ఏఎన్నార్ పాత్రను నాగచైతన్య చేయబోతున్నాడు అని వార్తలు వచ్చిన తరువాత చైతన్య స్థానంలో అదే ఫ్యామిలీకి చెందిన సుమంత్ వచ్చి చేరుతున్నాడు అన్న వార్తలు గుప్పు మంటున్నాయి. ఎన్టీఆర్ సినిమా జీవితం అక్కినేని నాగేశ్వరావు ప్రస్తావన లేకుండా   పూర్తి కాదు. 
CHANGES IN NTR BIO PIC NAGARJUNA GOT SHOCKED!
దీనితో బాలకృష్ణకు నాగార్జునకు సాన్నిహిత్యం ఉన్నా లేకపోయినా నాగేశ్వరావు పాత్రను ఎన్టీఆర్ బయోపిక్ లో పెట్టితీరవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో చైతన్య కోసం స్వయంగా బాలకృష్ణ నాగార్జునను అడగవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. అయితే ఈవిషయంలో బాలకృష్ణ పడుతున్న అసౌకర్యాన్ని గ్రహించిన క్రిష్ ఈవిషయమై ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి. 
CHANGES IN NTR BIO PIC NAGARJUNA GOT SHOCKED!

ప్రస్తుతం హడావిడి చేస్తున్న లేటెస్ట్ వార్తల ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ లో నాగేశ్వరరావు పాత్రకు సుమంత్ ను ఎంపిక చేయడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు.  ఇప్పటికే ‘మ‌హాన‌టి’ సినిమాలో చైతూ  ఏఎన్నార్ పాత్ర పోషించిన నేపధ్యంలో మళ్ళీ అదే పాత్ర చైతన్య చేత చేయిస్తే వెరైటీ ఉండదు అని భావించిన క్రిష్ సుమంత్ ను రంగంలోకి దింపాడు అని అంటున్నారు. 
CHANGES IN NTR BIO PIC NAGARJUNA GOT SHOCKED!
దీనికితోడు సుమంత్ కళ్ళు అక్కినేని నాగేశ్వరరావు కళ్ళను పోలి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మేకప్ చేస్తే సుమంత్ నాగేశ్వరరావు లుక్ లోకి మారిపోవడం ఖాయం అన్న అభిప్రాయం ఉంది. దీనితో మధ్య మార్గంగా ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేనిగా చైతన్య బదులు సుమంత్ కనిపించడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ఈవార్తలే నిజం అయితే అక్కినేని కుటుంబ మూడవతరం వారసుడుగా ఇప్పటికే తన ఇమేజ్ ని పెంచుకున్న చైతన్యకు ఇది ఊహించని మార్పు కావడమే కాకుండా నాగార్జునకు కూడ ఇది ఊహకందని షాక్ అని అనుకోవాలి..



CHANGES IN NTR BIO PIC NAGARJUNA GOT SHOCKED!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రొట్టెల పండుగలో పవన్ వెంట అలీ !
షాకింగ్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ!
బాహుబలి లోని లోటును ఆర్ఆర్ఆర్ లో పూడుస్తున్న ఆప్రముఖ వ్యక్తి !
ఎన్టీఆర్ ఎఎన్ఆర్ వివాదాల వైపు మళ్ళని బాలయ్య !
త్రివిక్రమ్ ప్రయోగాల పై జూనియర్ అభిమానులలో పెరిగిపోతున్న ఆందోళన !
నాని వ్యక్తిత్వం పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్ !
అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్‌పై ఘాటైన సెటైర్లు !
ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ పెంచిన ఎఎన్ఆర్ క్రేజ్ !
రామ్ చరణ్ సైరా బడ్జెట్ వెనుక ఆ అజ్ఞాత వ్యక్తి !
దేవదాస్ బయ్యర్లకు కౌశల్ శాపం !
బన్నీనిర్ణయాలను ప్రభావితం చేయాబోతున్న అరవింద సమేత !
 జార్జియాలో చిరంజీవి కోసం అతి జాగ్రత్తతలతో సైరా టీమ్ !
కలగూర గంపగా మారబోతున్న దేవదాస్ స్టోరీ !
బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ !
జూనియర్ అభిమానులలో ఆతృత పెంచుతున్న  పవన్ అనుసరణ !
కౌశల్ ను సమస్యలలో పడేసిన ఆమీడియా సంస్థ షాకింగ్ కథనం !
మహేష్ లో ఊసరవిల్లి లక్షణాలు !
షాకింగ్ మహేష్ బాబును ఎవాయిడ్ చేసిన సుధీర్ బాబు వ్యూహం !
శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాల మధ్య అరవింద్ రాయబారం !
చిరంజీవి యూత్ లుక్ కోసం అనుష్క ఫార్ములా !
బాలకృష్ణకు సోకిన కౌశల్ మ్యానియా !
యూటర్న్ తో వ్యూహాత్మక బిజినెస్ చేసిన సమంత !
హాట్ న్యూస్ గా మారిన బాలకృష్ణ అర్దరాత్రి చిందులు !
అరవింద సమేతలో ఊహించని త్యాగాలు టెన్షన్ లో బయ్యర్లు !
సైరా టీమ్ ను కలవర పెడుతున్న చిరంజీవి యంగ్ లుక్ !
చరణ్ వెంకటేష్ లను కలవర పడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ వ్యూహాలు !
మావకు హ్యాండ్ ఇచ్చి మహేష్ చెంత చేరిన సుధీర్ బాబు !
శివ ముహూర్తంలో ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం !
టాప్ హీరోల సినిమాల పై మారుతి నెగిటివ్ ఒపీనియన్ !
 సమంత కొత్త నిర్ణయాలకు షాక్ లో చైతు నాగార్జునలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..