Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 4:20 pm IST

Menu &Sections

Search

బాలయ్య,క్రిష్ కి నాదేండ్ల షాక్!

బాలయ్య,క్రిష్ కి నాదేండ్ల షాక్!
బాలయ్య,క్రిష్ కి నాదేండ్ల షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో క్రిష్ దర్శకత్వంలో త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలు కాబోతుంది.  అయితే ఈ సినిమాకు మొదటి నుంచి అన్నీ అరిష్టాలే ఎదురవుతున్నాయి.  మొదట ఈ సినిమా దర్శకుడిగా తేజ పరిచయం అయ్యారు. మూహూర్తం షాట్ కూడా రెడీ చేసుకున్నారు.  ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.  కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు నుంచి తేజ తప్పకున్నారు.  దాంతో బాలయ్య దర్శకుల గురించి బాలకృష్ణ ఎంతో మందిని సంప్రదించడం జరిగింది.
ntr-biopic-nadendla-family-notice-shoke-balakrishn
మొత్తానికి ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం చేయడానికి సిద్దమయ్యారు.  తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ కి మరోకష్టం వచ్చిపడింది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘యన్‌.టి.ఆర్‌’. చిత్రంపై నాదెండ్ల కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సినిమా దర్శకుడు క్రిష్‌, నటుడు బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించ ఒకటి, నటుడిగా మరొక నోటీసును బాలకృష్ణకు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు పంపారు. 
ntr-biopic-nadendla-family-notice-shoke-balakrishn

ఇటీవలే గ్రాండ్‌గా ఈ సినిమాను స్టార్ట్‌ చేసిన బాలకృష్ణ, సినిమా రిలీజ్‌కు కూడా స్పెషల్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. ఎన్టీఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. అంతే కాదు వచ్చే నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ అని కూడా వార్తలు వచ్చాయి.  ఇది ఓ ప్రముఖ వ్యక్తి  చరిత్ర.
ntr-biopic-nadendla-family-notice-shoke-balakrishn
అయితే, ఆనాటి ఆ పరిస్థితుల్లో తానే అన్యాయమైపోయానని చెబుతుంటారు నాదెండ్ల.   ఇక, ఆ ఎపిసోడ్‌ సినిమాలో వుంటుందా.? అన్న విషయమై నాదెండ్ల అండ్‌ కో కొంత ఆందోళన చెందుతున్నట్టున్నారు. ఈ క్రమంలోనే, 'ఎన్‌టిఆర్‌' సినిమా పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, నోటీసులు పంపారని అర్థం అవుతుంది. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. నెగటివ్‌ షేడ్‌లో భాస్కరరావును చూపించే ప్రయత్నం చేస్తునట్టు తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. 


ntr-biopic-nadendla-family-notice-shoke-balakrishn
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!