Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 4:01 pm IST

Menu &Sections

Search

తనపై వస్తున్న గాసిప్స్ పై నిహారిక సీరియస్..!

తనపై వస్తున్న గాసిప్స్ పై నిహారిక సీరియస్..!
తనపై వస్తున్న గాసిప్స్ పై నిహారిక సీరియస్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. సినీ పరిశ్రమలో గాసిప్స్‌ మామూలే. ఫలానా హీరో, ఫలానా హీరోయిన్‌ని గోకాడట. ఫలానా హీరోయిన్‌, ఫలానా హీరోతో డేటింగ్‌లో వుందట.. ఇలాంటి గాసిప్స్‌ కుప్పలు తెప్పలుగా రావడం అవి కాస్త వైరల్ కావడం జరుగుతుంది. మరోవైపు సదరు బాధితులు వాటితో మాకు ఎలాంటి సంబంధాలు లేవు మోర్రో అంటూ తెగ బాధపడుతున్నారు.  స్టార్‌ హీరోయిన్ల మీద వచ్చే రేంజ్‌లో గాసిప్స్‌ మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక మీద వస్తున్నాయి.
happywedding-movie-mega-family-mega-brother-nagaba
తెలుగు తమిళ భాషల్లో నిహారిక నటిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.  ఓ వైపు గాసిప్స్‌పై ఖండనలూ వస్తూనే వున్నాయి. అయినా గాసిప్స్‌ ఆగడంలేదు.   గతంలో సాయిధరమ్ తేజ్ తో ప్రేమలో పడిందని..స్టార్ హీరో ప్రభాస్ తో పెళ్లి నిశ్చయం అయ్యిందని ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా, మరోమారు నిహారిక పెళ్ళిపై గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. ఆ గాసిప్స్‌కి చెక్‌ పెట్టడం కోసం, తెలివైన మార్గాన్నే ఎంచుకున్నట్టుంది నిహారిక.
happywedding-movie-mega-family-mega-brother-nagaba
అది నిహారిక ఆలోచనో, లేదంటే తన తాజా సినిమా 'హ్యాపీ వెడ్డింగ్‌' టీమ్‌ ఆలోచనోగానీ, సినిమా ప్రమోషన్‌ కోసం రూపొందించిన వీడియోలో, నిహారిక తనపై గాసిప్స్‌ పుట్టిస్తున్నవారిపై చాలా గట్టిగానే అసహనం వ్యక్తం చేసింది. నిహారిక కారు ఎక్కుతుండగా ఓ వ్యక్తి వచ్చి మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. మీ పెళ్లి గురించి అనేక రూమర్స్ ప్రచారం జరుగుతున్నాయి. వాటిగురించి స్పందిస్తారా అని అడగగా నిహారిక ఫైర్ అయిపోయింది. ఎవడయ్య నిన్ను లోపలకు రానిచ్చింది. నా పెళ్లి గురించి మీకెందుకయ్యా.

happywedding-movie-mega-family-mega-brother-nagaba
నిహారిక ఎవరిని చేసుకుంటుంది.. ఎప్పుడు చేసుకుంటుంది.. ఎందుకు చేసుకుంటుంది.. చూస్తే షాక్ అవుతారు షేక్ అవుతారు.. కిందపడి లేస్తారు.. పిచ్చా మీకేమైనా.. మీ థంనైల్స్ కోసం నన్ను వాడుకుంటారా  అంటూ సీరియస్ అయ్యింది.  అయితే, ఇదంతా సినిమా ప్రమోషన్‌ కోసమే.. అంటూ చిన్న ఫన్‌ జోడించే ప్రయత్నం చేశారండోయ్‌ ఆ వీడియోలో.

తనపై వచ్చే గాసిప్స్‌ని నిహారిక ఖండించేయడం.. ఆ గాసిప్స్‌కి పెరిగే క్రేజ్‌ నేపథ్యంలో ఆ అంశం చుట్టూనే ప్రమోషన్‌ వీడియో రూపొందించడం.. వెరసి 'మెగా' ప్లాన్‌ వర్కవుట్‌ అయినట్లే కన్పిస్తోంది. 'హ్యాపీ వెడ్డింగ్‌' సినిమాలో నిహారిక సరసన సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తున్న సంగతి తెల్సిందే. నిహారిక తెలుగులో నటించిన తొలి సినిమా 'ఒకమనసు' నిరాశపర్చింది.happywedding-movie-mega-family-mega-brother-nagaba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!