Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 6:08 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ సినిమా ఆ రికార్డుల ను బ్రేక్ చేయగలదా..!

 ఎన్టీఆర్ సినిమా ఆ రికార్డుల ను బ్రేక్ చేయగలదా..!
ఎన్టీఆర్ సినిమా ఆ రికార్డుల ను బ్రేక్ చేయగలదా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా మీద అభిమానులకు భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొదటి సారిగా త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ కలిసి పని చేయబోతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ఆంధ్ర లో 40 కోట్ల బిజినెస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిజముగా ఇదే మంచి బిజినెస్ అని చెప్పవచ్చు.  ఆంధ్ర ఏరియాను నలభై కోట్ల రేంజ్ లో అమ్మడం అన్నది మహేష్ బాబు, పవన్ సినిమాలకే సాధ్యమైంది.

jr-ntr-trivirkam
రంగస్థలం టైమ్ లో 35  రేషియోలో అమ్మడం కూడా కష్టం అయింది. ఆఖరికి ఈస్ట్, కృష్ణా నిర్మాతలే వుంచుకోవాల్సి వచ్చింది. కానీ సినిమా విడుదల తరువాత ఓ రేంజ్ లో వచ్చాయి కలెక్షన్లు. అందుకే బోయపాటి-రామ్ చరణ్ సినిమాకు అంత రేటు పలికింది. భరత్ అనే నేను సినిమా 40 కోట్ల రేషియోలో అమ్మారు కానీ, ఆంధ్ర అంతటా ఆ రేషియోలో కలెక్షన్లు రాలేదు. ఈస్ట్ లో మాత్రం 40 కోట్ల రేషియోలు కలెక్షన్లు వచ్చాయి.

jr-ntr-trivirkam

లేటెస్ట్ గా ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాను ఆంధ్రలో 40 కోట్ల రేంజ్ లో అమ్మే ప్రయత్నం ప్రారంభమైంది. మూడు ఏరియాలు ఈ రేంజ్ లో విక్రయించారు. అందులో ఒకటి నిర్మాణ సంస్థ హారిక హాసినితో సంబంధం వున్న వి 3 సంస్థనే. ఈ సంస్థ ఈస్ట్ గోదావరి హక్కులు తీసుకుంది. ఏమయినా ఈస్ట్, వెస్ట్, నెల్లూరు ఏరియాలకు నలభై కోట్ల రేషియోలో విక్రయించడం అంటే చాలా పెద్ద ఫీట్ కిందే లెక్క. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు ఆ ఫీట్ లేదు. అయితే ఎన్టీఆర్  సినిమా  హిట్  అయ్యి 40 కోట్లు కలెక్ట్ చేయగలిగినట్లైతే ఎన్టీఆర్ మిగతా సినిమా రికార్డు లను బ్రేక్ చేస్తాడని చెప్పవచ్చు. 

jr-ntr-trivirkam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇండియన్స్ కోసం ఆ పని చేయను అంటున్న సన్నీ లియోన్..!
పవన్ హామీలు వింటుంటే ప్రజలు నోరెళ్ళ బెడుతున్నారు.. పింఛన్ పదివేలు...!
 కొత్త ఎన్టీఆర్...  త్రివిక్రమ్ తన విశ్వరూపం చూపించ బోతున్నాడా...!
టీడీపీ నేతలు కు ఎప్పటికీ బుద్ధి రాదా..!
దిల్ రాజు మీద దేవరకొండ కోపంగా ఉన్నాడా...!
టీడీపీ గెలుపు చారిత్రిక అవసరమా... ఏం చేసిందని...!
అస్సలైన ప్రతికారి వాది... భగత్ సింగ్...!
ఆ పొలిటిషన్ చాలా హాట్ అంటున్న కత్రినా కైఫ్...!
దమ్మున్న నాయకుడు భగత్ సింగ్...!
మోడీ ఆ విషయం లో జాతికి సమాధానం చెప్పాల్సిందే...!
నామీద ప్రేమతో రావొద్దు అంటున్న పవన్ కళ్యాణ్..!
హరీష్ రావు పరిస్థితి ఏంటి.. కేసీఆర్ ఎందుకు అలా...!
మావోయిస్టుల దెబ్బ ఇప్పుడు అక్కడ ఎవరు పోటీ చేస్తారు...!
అఖిల్ విషయం లో భాద పడ్డ నాగార్జున...!
ఆ ఎమ్మెల్యే ను మావోలు చంపింది పార్టీ మారినందుకేనా...!
ఎన్టీఆర్ బయో పిక్ ... చుక్కలు చూపిస్తున్న రేట్లు...!
అవి తగ్గించు కోండి... అభిమానులకు క్లాస్ పీకిన పవన్ కళ్యాణ్...!
జగన్ నిర్ణయం... నెల్లూరు లో ఆనం కు ఇక పండగే...!
పవన్ దగ్గర డబ్బులు లేవా... అందుకే ఈ గ్యాప్...!
వైసీపీ నేతలకు జగన్ ట్రీట్మెంట్... !
జేసి వ్యాఖ్యలు.. టీడీపీ నాయకుల సమావేశం ఏం జరగబోతుంది...!
షాక్:  అరవింద సమేత ఫైట్ సీన్ లీక్..!
నాగ చైతన్య ఆ విషయం లో బాగా బాధ పడ్డాడా...!
నెల్లూరు రాజకీయాలు మలుపు ... అయినా వైసీపీ కి ఏం కాదా..!
రాజమౌళి సినిమా లేట్ అవ్వడానికి కారణం...!
వంగవీటి మాటలు జగన్ వింటాడా...!
 శరీరాకృతి మీద కామెంట్స్ చేసిన నెటిజన్స్... రెచ్చిపోయిన తాప్సీ..!
పాకిస్తాన్ తో భారత్ సంభందాలు పునరుద్దరణ అసాధ్యం.. కారణం...!
అరవింద సమేత విషయం లో తమన్ మళ్ళీ అడ్డంగా బుక్ అయ్యాడు...!
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!