Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 12:39 pm IST

Menu &Sections

Search

పవన్ తో కనెక్షన్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు !

 పవన్ తో కనెక్షన్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు !
పవన్ తో కనెక్షన్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రేణు దేశాయ్ ట్విట్టర్ నుంచి సెలవు తీసుకున్నా ఇంకా ఇన్ స్టాగ్రామ్ లో తన సందడి కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా ఆమె పవన్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సూటైన సమాధానాలు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో ఇక పూర్తిగా సంబంధాలు తెగతెంపులు ఉంటాయా ? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన ఇద్దరు పిల్లల తండ్రి పవన్ కాబట్టి వారి భవిష్యత్తు కోసం చర్చించడానికి అవసరం అనిపించినప్పుడల్లా తాను పవన్ తో టచ్ లో ఉండవలసిన అవసరం ఉంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది రేణు దేశాయ్. 
RENUDESAI SENSATIONAL COMMENTS ON  CONNECTION WITH PAVAN!
ముఖ్యంగా సెలవులు వచ్చినప్పుడు ఏదైనా వేడుకలు ఉన్నపుడు అకీరా ఆద్యాలను పవన్ ఇంటికి పంపాల్సి ఉంటుందని ఆవిధంగా తనకు పవన్ తో సంబంధాలు కొనసాగించవలసిన అవసరం ఉంది అంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచింది. ఇదే సందర్భంలో ఒక అభిమాని పవన్ పిల్లల గురించి బాధ పడుతున్నప్పుడు సమాధానం ఇస్తూ పవన్ పిల్లలకు తనతోపాటు వాళ్ళ నాన్న పిన్ని, పెదనాన్న పెద్దమ్మ, ఇలా చాలామంది ఉన్నారని మీరు అసలు టెన్షన్ పడొద్దు అంటూ చురకలు అంటించింది.
RENUDESAI SENSATIONAL COMMENTS ON  CONNECTION WITH PAVAN!

ఇదే సందర్భంలో మరొక అభిమాని ప్రశ్నిస్తూ ‘మీ పెళ్ళికి పవన్ వస్తారా’ అని అడిగినప్పుడు ఈవిషయం పవన్ ను అడిగితే బాగుంటుంది అనీ అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇక అకిరా విషయం గురించి మాట్లాడుతూ అతడికి యాక్టింగ్ అంటే అసలు ఇష్టం లేదనీ అందువల్ల అతడు సినిమాలలోకి రావడం జరగని పని అంటూ పవన్ అభిమానుల ఆశల పై నీళ్ళు జల్లింది. 
RENUDESAI SENSATIONAL COMMENTS ON  CONNECTION WITH PAVAN!
ఒకవైపు పవన్ అభిమానులు తనను మాటలతో టార్చర్ చేస్తున్నారు అంటూ ట్విటర్ నుండి బయటకు వచ్చిన రేణు దేశాయ్ మళ్ళీ తన మాట మార్చి ఇప్పుడు ఇలా ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తున్న నేపధ్యంలో రేణు దేశాయ్ రానున్న రోజులలో ట్విటర్ ద్వారా సంభాషించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తుంది. ఏమైనా తాను రెండవ పెళ్ళి చేసుకున్నా పిల్లలకుకు సంబంధించి ఎదో ఒక అవసరాల నిమిత్తం పవన్ తో తన బంధం కొనసాగుతుంది అని రేణు దేశాయ్ చెప్పిన అభిప్రాయం ఆమె మనోనిబ్భరానికి నిదర్శనం అనుకోవాలి..


RENUDESAI SENSATIONAL COMMENTS ON  CONNECTION WITH PAVAN!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెంకటేష్ ను కూచిపూడి వారివీధిలో కార్నర్ చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల !
పవన్ ను టార్గెట్ చేసే పనిలో మరోసారి ఆహీరోయిన్ కోసం ప్రయత్నం ?
అల్లు అర్జున్ కు సైరా చిక్కుముడి !
మోక్షజ్ఞ బలం పై మధన పడుతున్న బాలయ్య !
అలీ ఎత్తుగడలలో పవన్ ఆలోచనలు !
సాయి ధరమ్ తేజ్ ను కలవర పెడుతున్న అన్నదమ్ముల ఇండస్ట్రీ సెంటిమెంట్ !
కథానాయకుడు సెంటిమెంట్ ను మరిచిన మహర్షి !
చిరంజీవి మాట తీరు పై కొరటాల అసహనం ?
అఖిల్ పై హైపర్ ఆది వివాదాస్పద సెటైర్లు !
జూనియర్ చరణ్ ల సెంటిమెంట్ కొనసాగించమని మహేష్ పై పెరుగుతున్న ఒత్తిడి !
జూనియర్ చరణ్ ల వ్యూహాత్మక ఒత్తిడికి టెన్షన్ లో రాజమౌళి !
వ్యక్తులను గుర్తించి సహాయపడమని కోరుతున్న వర్మ !
నాగార్జునను కలవర పెడుతున్న మిస్టర్ మజ్ఞు ట్రయిలర్ లో వెలితి !
షాకింగ్ ఇంటర్నేషనల్ సెలిబ్రిటీ ట్విన్స్ తో ప్రభాస్ సంచలనం !
పవన్ కోసం రంగంలోకి దిగిన గబ్బర్ సింగ్ గ్యాంగ్ !
అఖిల్ ఆత్మ విమర్శల పై జూనియర్ సెటైర్లు !
 అఖిల్ పిలుపుకు జూనియర్ ఆగ్రహం !
 అంతర్మధనంలో బోయపాటి - తేలని బాలయ్య లెక్కలు !
హాట్ టాపిక్ గా మారిన క్రిష్ బాలకృష్ణల ముచ్చట్లు !
ఎఫ్ 2 సక్సస్ మీట్ లో వెంకటేష్ కంట కన్నీరు !
మహేష్ విజయ్ యష్ లను కలపబోతున్న హైవే మాఫియా !
ఎఫ్‌ 2 సక్సస్స్ మీట్ లో దిల్ రాజ్ స్పీచ్ కి షాక్ అయిన టాప్ హీరోలు !
ఎన్టీఆర్ వర్ధంతి రోజున కూడ సర్దుకుపోలేని బాలయ్య జూనియర్ లు !
షాకింగ్ తన భార్య వ్యక్తిగత విషయాలను బయట పెట్టిన వెంకటేష్ !
మహర్షి కి పూరి దిక్కు!
నాని జెర్సీ ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ !
నాగబాబు శాపాలు ప్రేక్షకులు మరవక ముందే మహానాయకుడి పై నాదెండ్ల శాపాలు !
బాలకృష్ణ అంతర్మధనంలో బోయపాటి అనిల్ రావిపూడిల యాక్షన్ ప్లాన్ !
చిరంజీవి మహేష్ లు ఫెయిల్ అయిన నేపధ్యంలో జూనియర్ ప్రయత్నం !
ఇండస్ట్రీలో కొత్తగా మొదలైన సంక్రాంతి చివరి సెంటిమెంట్ !
వివాదాలలో చిక్కుకున్న రకుల్ ప్రీత్ సింగ్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..