Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 2:10 am IST

Menu &Sections

Search

బాలీవుడ్ భామలు..కత్రినా కైఫ్ - జాక్వెలిన్ మధ్య కోల్డ్ వార్!

బాలీవుడ్ భామలు..కత్రినా కైఫ్ - జాక్వెలిన్ మధ్య కోల్డ్ వార్!
బాలీవుడ్ భామలు..కత్రినా కైఫ్ - జాక్వెలిన్ మధ్య కోల్డ్ వార్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ హాట్ బ్యూటీస్ కత్రినా కైఫ్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గతంలో ఓ చిత్రం విషయంలో వీరి మద్య మనస్పర్ధలు వచ్చినట్లు బాలీవుడ్ ఫిలిమ్ వర్గాల టాక్.  అయితే హీరోయిన్లు గా వీరిద్దరూ సల్మాన్ కి బాగా దగ్గరైన వారే కావడం మరో విశేషం.  దబాంగ్ లీడ్ రోల్ పేరిట నిర్వహిస్తున్న షోల కోసం బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తో పాటు కత్రినాకైఫ్, జాక్వెలిన్ అమెరికా వెళ్లారు.
jacqueline-fernandez-katrina-kaif-cold-war-dabang-
ఈ టూర్ లో భాగంగా అక్కడికి వెళ్లిన జాక్వెలిన్, కత్రినాలు ఒకరికొకరు ఎదురుపడటానికి సైతం ఇష్టపడటం లేదని తెలుస్తుంది.  సల్మాన్ ఖాన్‌తో కత్రినా ఇంతకు ముందు ప్రేమాయణం నెరిపిన విషయం తెలిసిందే. కొంత కాలం తర్వాత వీరి ప్రేమాయణం బెడిసి కొట్టింది. చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ కలిసి టైగర్ జిందా హై అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఈ పాత ప్రేమికులు పంతం వీడి స్నేహ పూర్వకంగా ఉంటూ వస్తున్నారు.

jacqueline-fernandez-katrina-kaif-cold-war-dabang-
కార్య‌క్ర‌మంలో పాల్గొన్నందుకు అంద‌రిలో క‌న్నా క‌త్రీనాకే ఎక్కువ పారితోషికం ఇస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ద్య టూర్ ప్రారంభంలోనే ఇంత‌టి ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం వుంటే రానున్న రోజుల్లో ఎలాంటి ప‌రిస్థితుల‌ను చూడాల్సివ‌స్తుందోన‌ని  నిర్వ‌హ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు. 
jacqueline-fernandez-katrina-kaif-cold-war-dabang-
ఇదిలా ఉంటే..ఈ టూర్‌కు వీరితో పాటు సోనాక్షి సిన్హా, మనీశ్‌ పాల్‌లు కూడా వెళ్లారు. కత్రినా, జాక్వలిన్‌ల మధ్య అంతరాయలను గమనించిన సల్మాన్‌ వీరిద్దరు ఒకరికొకరు తారసపడకుండా చూడాలని ఇతర టీమ్‌ సభ్యులకు సూచించారు. హోటలల్లో కూడా కత్రినా, జాక్వలిన్‌లకు కేటాయించే రూమ్‌లు దూరంగా ఉండేలా వారు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.


jacqueline-fernandez-katrina-kaif-cold-war-dabang-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.