Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 9:19 pm IST

Menu &Sections

Search

విడుదలైన కొన్ని గంటల్లోనే‘సంజు’కి షాక్..!

విడుదలైన కొన్ని గంటల్లోనే‘సంజు’కి షాక్..!
విడుదలైన కొన్ని గంటల్లోనే‘సంజు’కి షాక్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య   కోట్లు ఖర్చు పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు తీస్తే అవి రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో ప్రత్యక్షం అవుతున్నాయి.  గతంలో పవన్ కళ్యాన్ నటించిన ‘అత్తారింటికి దారేది’సినిమా రిలీజ్ కి పదిహేను రోజుల ముందే నెట్టింట్లో రిలీజ్ అయ్యింది.   ఆ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సంబంధించిన కొన్ని యుద్ద సన్నివేశాలు కూడా ఇంటర్ నెట్ లో ప్రత్యక్షం అయ్యాయి.  ఇలా పెద్ద చిత్రాలు థియేటర్లోకి రాకముందే లీక్ కావడంపై అప్పట్లో నిర్మాత మండలి గగ్గోలు పెట్టింది.  ఓ వైపు సైబర్ క్రేమ్ కి ఫిర్యాదు చేయడం..వారు కొన్ని సైట్లు బ్యాన్ చేయడం జరిగింది.   

sanju-ranbir-kapoor-sanjay-datt-biopic-leake-pirac

ఈ మద్య బయోపిక్ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో సంజయ్ దత్ బయోపిక్ తెరకెక్కించారు.  భారీ అంచనాల మద్య సంజయ్‌ దత్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ చిత్రం బాక్సాఫీస్‌ల వద్ద కలేక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా కేవలం ఒక్క భాషలోనే 4000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ఇంతలోనే ‘సంజు’చిత్రానికి షాక్ తగిలింది.   సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ తయారు చేశారు...అది కూడా హెచ్ డీ ప్రింట్.   

sanju-ranbir-kapoor-sanjay-datt-biopic-leake-pirac
ఇది గమనించిన సోషల్‌ మీడియా యూజర్లు ఆ వెబ్‌సైట్‌ లింక్‌ను స్క్రీన్‌ షాట్స్‌ తీసి ఇంటర్నెట్‌లో షేర్‌  చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.  మరోవైపు సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నామని..పైరసీ వల్ల కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని నిర్మాతలు బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే రణబీర్, సంజయ్ దత్ అభిమానులు ‘నిజమైనా సిని అభిమానులు ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రోత్సాహించరు. వారు థియేటర్‌కి వెళ్లి, టిక్కెట్‌ కొని సినిమా చూస్తార’ని ప్రచారం చేస్తున్నారు.  


sanju-ranbir-kapoor-sanjay-datt-biopic-leake-pirac
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.