Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 3:43 pm IST

Menu &Sections

Search

రాజ్ తరుణ్ ‘లవర్’టీజర్ రిలీజ్!

రాజ్ తరుణ్ ‘లవర్’టీజర్ రిలీజ్!
రాజ్ తరుణ్ ‘లవర్’టీజర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్ తరుణ్ అదృష్టం కలిసి వచ్చి మంచి హీరోగా మారాడు.  ఆ తర్వాత వరుస విజయాలతో మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు.  అప్పట్లో కామెడీ హీరోలు రాజేంద్ర ప్రసాద్, నరేష్ తర్వాత అల్లరి నరేష్ మాత్రమే కామెడీ హీరోగా చేస్తూ వస్తున్నారు..ఇక రాజ్ తరుణ్ కూడా కామెడీ హీరోగా తనను తాను ప్రూఫ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.   
lover-teaser-raj-tarun-riddhi-kumar-annish-krishna
ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తుంటే.. ఆ మధ్యన 'తొలిప్రేమ' అంటూ పలకరించాడు వరుణ్ తేజ్. ఆ తరువాత మరోసారి అటువంటి లవ్ స్టోరీ చూడ్డానికి జనాలు ఎదురుచూస్తున్నారని తెలుసుకుని.. ఇప్పుడు ''అలా ఎలా'' సినిమా డైరక్టర్ అనీష్ కృష్ణ కూడా అలాంటి కథా ‘లవర్’ సినిమా తో వస్తున్నాడు.  రాజ్ తరుణ్ హీరోగా.. కొత్తమ్మాయ్ రిద్ది కుమార్ హీరోయిన్గా.. అనీష్ కృష్ణ తీసిన లవర్ టీజర్ ఇప్పుడు విడుదలైంది.
lover-teaser-raj-tarun-riddhi-kumar-annish-krishna

టీజర్లో చూస్తే మాత్రం.. ఇదో క్యూట్ లవ్ స్టోరి అని అర్దమైపోతోంది. 'నా ప్రేమ విశ్వమంత.. నువ్వు తప్పించుకోలేవ్' అంటూ ఓ పాత డైలాగును భలే ఫన్నీగా చెప్పాడు హీరో. కొత్త పిల్ల కూడా హీరోయిన్ గా బాగుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ అని అక్కడే అర్ధమవుతోంది.  ఒక సింపుల్ అమ్మాయిని రాజ్ తరుణ్ ప్రేమించి ప్రపోజ్ చేయడం.. ఆ ప్రపోజ్ చేసే టైములో కూడా తను చెప్పాలనుకున్నది పేపర్లో రాసుకొచ్చి ప్రపోజ్ చేయడం  చాలా నచ్చింది.